Menu

Monthly Archive:: October 2011

Casting Call: నిజంగా నేనేనా..

జగపతిబాబు హీరోగా “కీ” సినిమా నిర్మించిన Dream theater productions తమ తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. “నిజంగా నేనేనా…” అనే పేరుతో నిర్మించే ఈ చిత్రంలో ప్రధాన నాయకుడి పాత్రలో ఒక ప్రముఖ హీరో నటించనున్నారు. నవతరంగం పాఠకులకి తన లఘు చిత్రాలద్వారా పరిచితుడైన “శ్రీను పాండ్రంకి” ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవబోతున్నారు. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో నటించేందుకు ఔత్సాహిక నటీనటులకోసం అన్వేషిస్తున్నారు. క్రింద తెలుపడిన mail address కు

కామెడీ డ్రామా! – పిల్ల జమీందార్

తారాగణం: నాని, బిందుమాధవి హరిప్రియ, మేఘనానాయుడు రావురమేష్, ‘వెనె్నల’ కిషోర్ ఎమ్మెస్ నారాయణ తదితరులు. —- సినిమాటోగ్రఫీ: సాయ శ్రీరామ్ సంగీతం: సెల్వగణేష్ నిర్మాణం: సిరి శైలేంద్ర సినిమాస్ నిర్మాత: మాస్టర్ బుజ్జిబాబు దర్శకత్వం: జి.అశోక్ —- ‘క్యారెక్టర్స్‌లోని ట్రాన్స్‌ఫర్మేషన్ మంచి నాటకానికుండాల్సిన ప్రధాన లక్షణం’ అని షేక్‌స్పియర్ అన్నారు. అందుకే నాటకాలలో ఈనియమాన్ని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఆ మేరకే క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసేవారు. నాటకానికి తర్వాతి తరం ఎంటర్‌టైన్‌మెంట్ అయిన సినిమాలో కూడా ఈ

వెర్నర్ హెర్జోగ్ చిత్రాల ప్రదర్శన

ఆధునిక జర్మన్ చిత్రాలనే కాకుండా ప్రపంచ చలన చిత్రాలనే ప్రభావితం చేస్తున్న జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ చలనచిత్రాల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభమౌతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని లామకాన్ ఇందుకు వేదిక కానుంది. నవతరంగం, గోథే జంత్రం, దాక్యుమెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, అలెయన్స్ ఫ్రాంచైస్, గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్, లామఖాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ చిత్ర ప్రదర్శన మూడు రోజులపాటు వుంటుంది. సమయం 7 గంటల నుండి అందరూ ఆహ్వానితులే

“అము” (2005): ఒక పరిచయం

బోస్ సినిమా చూసాక, లక్ష్మీ సెహగల్ గురించి చదువుతూ, వాళ్ళ అమ్మాయి “అము” అనే సినిమాలో నటించిందని చదివాక, ఆ సినిమా ఏమిటా అని ఆరా తీస్తే, అందులో బృందా కారత్ కూడా ప్రధాన పాత్రధారి అని తెలిసేసరికి కుతూహలం కలిగి, చూడ్డం మొదలుపెట్టాను. ఈ సినిమా ౧౯౮౪ సిక్కుల ఊచకోత నేపథ్యంలో జరిగే ఆధునిక జీవితాల కథ. ప్రధాన పాత్రధారులు: కొంకనసేన్ శర్మ, బృందా కారత్, అంకూర్ ఖన్నా, యశ్పాల్ శర్మ తదితరులు. కథ, నిర్మాణం,

P O E T R Y – ఓ హృద్యమైన కవిత

పక్షులు కిలకిలారావాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. పరిమళ భరితమైన మలయ మారుతం లేలేత చిగురాకులను పలుకరిస్తూ, ఊసులాడుతున్నది. నీలి రంగు తివాచీలా ఉన్న ఆకాశపు ప్రతిబింబాన్ని తనలో చూపెడుతున్న ఆ సరస్సు ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకున్నది. చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి హొయలుబోతున్నది. స్వప్న సీమలా ఉన్న ఆ వనము సంతోషానికి చిరునామాలా ఉన్నది. అలాంటి చోట ఎవరికైనా కవిత్వం ఉప్పొంగి వస్తుంది. కానీ ఒక విషయం. ఈ రోజుల్లో కవిత్వమంటే ఎందరికి ఆసక్తి ఉంది?