Menu

Monthly Archive:: September 2011

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-2

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అతి ముఖ్యమైన అవార్డులుగా భావించే వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి విభాగాలు ఉన్నాయి. ఇప్పటివరకూ తెలుగులో నిర్మించిన ఏ చలనచిత్రం కూడా ఉత్తమ చలన చిత్రం గా జాతీయ అవార్డు పొందలేదు. అలాగే ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు విభాగాల్లో కూడా మన వాళ్ళకి ఇంతవరకూ అవార్డులు దక్కలేదు. హిందీ తర్వాత అంత పెద్ద చలనచిత్ర పరిశ్రమగా పిలువబడే మన తెలుగు సినిమాకి

ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమా “ది సైలెన్స్”

(ఇది సమీక్ష కాదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు వచ్చిన రకరకాల ఆలోచనలను, సందేహాలను, బహిరంగ పరుస్తున్నాను. అంతే!) Movie: The Silence Year: 1963 Language: Swedish Director: Ingmar Bergman Cast: Ingrid Thulin, Gunnel Lindbolm, Jörgen Lindström కథా సారాంశం : సినిమా లో ప్రధానంగా మూడు పాత్రలు. ఒక అక్క, ఆమె చెల్లెలు, చెల్లెలి కొడుకు. వీరు ముగ్గురూ కలిసి ప్రయాణం చేస్తూ ఒక ఊరిలోని ఒక హోటల్లో

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-1

1954 లో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడానికి ముందే తెలుగు చలనచిత్రమయిన “పాతాళ భైరవి” భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రం గా గుర్తింపు పొందింది.ఇలాంటి ఖ్యాతి సాధించిన మరో తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి”. ఈ సినిమా బీజింగ్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై, 1953 మార్చి 14న చైనీస్‌ సబ్‌ టైటిల్స్‌ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదలయింది. ఈ విధంగా 1953 కంటే ముందే కొన్ని

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్

నేడు మన బారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి ఆనందాన్ని, ఆటవిడుపునూ అందిస్తోన్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేర్గాంచిన వారు శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్‌కు 30కిలోమీటర్ల దూరంలోని త్రియంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు బరోడాలోని కళాభవన్‌లలో ఆయన విధ్యాభ్యాసం చేశారు. 1896లో ఆయన బొంబాయిలోని

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ సాంకేతిక నిపుణులు

చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీతం ,సాహిత్యం, శిల్పం మరియు ఇతర లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. చలనచిత్రానికి దర్శకుడు ముఖ్యమే కానీ ఒక చలనచిత్ర నిర్మాణం కేవలం దర్శకుడి ఒక్కడి వల్లే కాదు. నిజానికి చలనచిత్రం లోని అన్ని విభాగాల నిపుణుల చేత తనకు కావలసినట్టుగా పని చేయించుకోగలిగేవాడే దర్శకుడు. చలనచిత్ర కళలో చివరిగా మనకి తెరమీద కనిపించేది నటీనటులే అయినప్పటికీ తెర వెనుక దర్శకుడితో