Menu

Monthly Archive:: September 2011

ఒరు చెరు పుంచిరి – నా అభిప్రాయాలు

ఈ సినిమా గురించి ఇదివరలోనే నవతరంగంలో రెండుసార్లు రాసారు. కానీ, నేను చెప్పుకోవాల్సింది కూడా కొంత ఉందని… ఈ సినిమా మన తెలుగు కథ “మిథునం” ఆధారంగా తీసారు. ఎం.టి.వాసుదేవన్ నాయర్ దర్శకుడు. మిథునం కథ నేను చదివి కొన్నాళ్ళైంది. కనుక, వాక్యాలు అవీ యథాతథంగా గుర్తు లేవు. దాని వల్లనే కాబోలు, ఏ విధమైన ప్రిజుడిస్ లేకుండా ఈ సినిమా చూడగలిగాను అని నాకు అనిపించింది. నిన్న సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో నవతరంగం తెరిచి ఈ

చిల్లర్ పార్టీ

గత వారాంతం లో ఈ సినిమా చూసాను. నా మట్టుకు నాకు, ఇప్పుడు వస్తున్న సినిమాల మధ్య ఒక మంచి ఎంతర్తైనర్ ను చూసాను అన్న భావన కలిగింది. కానీ, దీని గురించి ఇండియాలో ఉన్న ఎవరికీ చెప్పబోయినా, మాకు తెలీదు అనడమో, ఆ సినిమా మరీ ఎక్స్ప్లిసిట్ గా ఉంది కదా అనడమో, ఇలాంటి అనుభవాలు అయ్యాయి. పోనీ, పైరేటెడ్ వర్షన్ చూస్తె చూసాను కానీ, కనీసం ప్రచారం ద్వారా ఆ పాపం తగ్గిద్దాం అనిపించింది.

కె.విశ్వనాథుని చల్లని సినీ వెన్నెల-సిరివెన్నెల

ప్రపంచంలో ఎక్కడైన సరే మనిషిలో ఉన్న నిజమైన జీవ కళ బయటికి రావాలంటే ముందుగా యోగం అంటూ వుండాలి ఆ తరువాత దానికి తగ్గట్టుగానే ఆ కళ ను బయటికి తీసుకురావడానికి సరైన స్పందన కలగాలి.చాలా సార్లు ఆ స్పందన కలిగించే వస్తువు ప్రకృతిగాని, ఆ ప్రకృతికి పర్యాయమైన స్త్రీ గాని అవుతూవుంటుంది.వీటిచేత స్పందన కలిగిన హృదయంతో తమలోని కళని బయటికి తీసురాగలిగిన వాళ్ళు సృస్టి రహస్యం తెలుసుకున్నవారై ప్రకృతిలో ఐక్యమవుతూ వారి జన్మని సార్ధకం చేసుకుంటారు

కథానాయికల కథ

ఎప్పటికీ సినిమాలో గ్లామర్ అంటే హీరోయినే. హీరోయిన్ లేని సినిమా అంటే ఒయాసిస్సులేని ఎడారే! అందుకే సగటు ప్రేక్షకుడికి సినిమా నటి ఓ స్వప్నం! సౌందర్యం! ఓ మానసిక సంతృప్తి! ఓ అప్సరస! తెరమీద జిలుగు వెలుగులలోని హీరోయిన్ సౌందర్యం వెనుక నీలినీడపూన్నో! హీరోయిన్ సమ్మోహిత నవ్వుల వెనక పైకి కనిపించని బాధపూన్నో! అభిమాన నటి పెదాల లిప్‌స్టిక్ మెరుపుల వెనక కురవని మేఘాపూన్నో! రకరకాల కథలతో ఎందందరో వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలను రూపొందించే

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- మరి కొన్ని విశేషాలు

నేషనల్ ఫిల్మ్ ఆవార్డ్స్ లేదా జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా పిలువబడే ఈ అవార్డులు మొట్టమొదట 1954 లో ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ నేడు ఇవ్వనున్న 58 వ పురస్కారాల వరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్లో కొన్ని ముఖ్య సంగతులను మనం చలనచిత్ర అవార్డుల పరిణామ క్రమం లో తెలుసుకున్నాము. కానీ జాతీయ చలనచిత్ర అవార్డులు అనగానే మనకి గుర్తొచ్చేవి కొన్నే.ఉత్తమ చిత్రం,ఉత్తమ నటీ నటులు, ఉత్తమ దర్శకుల అవార్డులు మాత్రమే మనకి ఎక్కువగా