Menu

Monthly Archive:: August 2011

చారిత్రకజానపదం “ఉరుమి”

పోర్చుగీసు నావికుడు, వైస్రాయ్ వాస్కోడిగామా గురించి భారతదేశానికి సముద్రమార్గం కనుక్కున్న మహావ్యక్తిగానే మనకు చరిత్రలో తెలుసు. కానీ ఆ చరిత్ర చెప్పని సత్యం అతడి క్రూరత్వం, అధికారలాలస, కుతంత్రం. విజేతల చరిత్రలో ఈ అంశాలకు చోటులేకుండా పోయింది. జనపదాల్లో, జానపదాల్లో ఇది కథగా మిగిలిపోయింది. అలాంటి ఒక కథే ఉరుమి. పదహారవ శతాబ్ధపు కేరళలో వాస్కోడిగామా దురంతాలకు బలైన ఒక పిల్లవాడు, పెరిగి పెద్దవాడై, నవ యువకుడై వాస్కో ను చంపాలనుకుని చేసే ప్రయత్నాల గాధ ఈ

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ప్రపంచ చలనచిత్ర పురస్కారాల చరిత్ర

వచ్చే నెల 9వ తేదీ 58 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రధానం చేయబడే రోజు. ఈ సందర్భంగా జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి మనం తెలుసుకుందాం. యాభై ఎనిమిది ఏళ్ళ పాటు నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న ఈ చలనచిత్ర పురస్కారాల చరిత్ర తెలుసుకోవాలంటే, ముందు చలనచిత్ర కళ యొక్క ఆవిర్భావం నుంచి మొదలుపెట్టాలి. 1895 లో లూమియర్ సోదరులు తొలిసారిగా ఒక చలనచిత్రాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. లండన్ లో ఈ ప్రదర్శన జరిగిన

ఇద్దరు ప్రేమికులు చేసిన ఒక మర్డర్ కథ : నాట్ ఎ లవ్ స్టోరీ

“కోయీ ఖుద్ సె బురా నహీ హోతా,పల్ తో కిసీకా సగా నహీ హోతా” అనేది రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమాలోని పాట సాహిత్యం. తెలుగులో చెప్పాలంటే ‘మనంత చెడ్డ మరెవరూ కారు, ఆ క్షణం ఎవడబ్బ సొత్తూ కాదు’ అని. అదే ఈ సినిమా కథ కూడా. అనుకోని క్షణంలో జరిగే ఒక ఘటన ఇద్దర్ని హంతకుల్ని చేస్తే మరొహరిని హతుడిని చేస్తుంది. ప్రేమికులు హంతకులైతే, ఒక

మయూరి… ఒక సందేశాత్మక చిత్రం.

ఒక కారు ప్రమాదంలో ఒక కాలుని శాశ్వతంగా దూరం చేసుకున్నా, ఆత్మవిశ్వాసంతో జైపూర్ పాదంతో మళ్లీ నృత్యాన్ని సాధన చేసిన సుధ కదే ఈ మయూరి.నిజానికి సుధ తల్లిదండ్రులు ఆమెకి నృత్య కళ మీద ఉన్న మక్కువ చూసి తన మూడవ యేటనే ఆమె చేత సాధన మొదలుపెట్టించారు. ఒక ప్రదర్శన ఇచ్చి తిరిగి కారులో తండ్రితో వస్తున్నప్పుడు జరిగిన కారు ప్రమాదంలో డాక్టర్ గారి తెలియనితనం వలన తన కాలుని శాశ్వతంగా తొలగించవలసివచ్చింది. ఆ తర్వాత

కాటేసిన ‘కందిరీగ’

‘దడ’దెబ్బకు ఝడిసి తెలుగు సినిమాలకు మస్కా కొట్టాలనుకున్న నాకు బాగుంది బాగుందని చాలా మంది రొదపెట్టేసరికీ, ఓహో తియ్యగా కుట్టిందేమో అన్న అపోహతో కందిరీగకు వెళితే, అది తీరా కసితీరా కాటేసిన అనుభవం ఎదురయ్యింది. ఆకట్టుకునే చివరి ఇరవై నిమిషాలు తప్ప  మిగతా అంతా ఎందుకొచ్చాన్రా భగవంతుడా అనే నా బాధలో తెలుగు ప్రేక్షకుడి అల్పసంతోషం 70 mm స్క్రీన్ మీద కనిపించింది. పరమ బేవార్స్, శాడిస్ట్ ఉంటున్న ఊరికే శనిగాడైన విలన్ లాంటి హీరో‘రామ్’. అతగాడి