Menu

Monthly Archive:: July 2011

సినిమాటోగ్రఫీ – 10

సినిమాటోగ్రఫీ లోకాంతి ఉపయోగం దృశ్య సమాచారపు రూపురేఖల్ని  భావానికి తగ్గట్టుగా అందంగా.. ఆకర్షణీయంగా మార్చి వేసే శక్తి కాంతికి ఉంది. సినిమాలో దృశ్యాన్ని చూపించటం  కంటే భావానికి తగ్గట్టు కాంతిని ఉపయోగించటం  ముఖ్యం. 1 )  సన్నివేశం జరుగుతున్న ప్రదేశం  కనపడాలన్నా .. ఫిలింని/ సెన్సార్ ని   ఎక్ష్పొసె  చేయాలన్నా  సరి పడిన కాంతి కావాలి.  షాట్ లో డెప్త్ అఫ్ ఫీల్డ్ ఎక్కువ కావాలంటే    ఎక్కువ కాంతి అవసరం. 2). సైజు, ఆకారం, రంగు,

తెలుగు సినిమాలో అమితాబ్ బచ్చన్ : బుడ్డా హోగా తేరా బాప్

ఇంత వరకూ తెలుగులో అమితాబ్ బచ్చన్ నటించలేదని ఎవరికైనా కొరతగా వుంటే ఆ ముచ్చట ఈ సినిమాతో తీరిపోయింది. కాకపోతే ఈ సినిమాలో అంతా హిందీలో మాట్లాడుతారు. అంతే తేడా..!! వరస ఫ్లాపులతో సరిపెట్టుకుంటున్న పూరి జగన్నాధ్ తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోడానికి అమితాబచ్చన్ పూర్వవైభవాన్ని అస్త్రంగా ఎంచుకున్నాడు. అమితాబ్ వయసులో వున్నప్పుడు “ఏంగ్రీ ఎంగ్ మాన్” చిత్రాలను చేసి, కొంత వయసొచ్చాక అవి అంతగా ఆడకపోవడంతో, పంధా మార్చి తనకంటూ ఒక సరికొత్త ఇమేజ్

స్టోన్స్ అండ్ స్టూల్స్ కామెడీ: ఢిల్లీ బెల్లీ

వైవిధ్యమైన చిత్రాల నాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పలువురి ప్రశంసలు అందుకున్న ఆమిర్ ఖాన్ నిర్మించిన సినిమా అంటే సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం. అమీర్ నిర్మించిన సెటైర్ కామెడీ “పీప్లీ లైవ్”, కావ్యాత్మకమైన చిత్రం “దోభీ ఘాట్” చూసినవారు తర్వాత చిత్రం కూడా అలాంటిదే వుంటుందని ఆశించవచ్చు. అయితే ఇప్పుడు విడుదలైన “ఢిల్లీ బెల్లీ” చిత్రం ఆ చిత్రాలకు విరుద్ధంగా ఒక కొత్త పంధాలో తీసినప్పటికీ, ప్రేక్షకుల్ని నిరాశపరచదనే చెప్పచ్చు. ఈ చిత్రం గురించి అమీర్ ముందే

సైద్దాంతిక గందరగోళం “విరోధి”

నక్సలైట్లు/మావోయిస్టులు ఒక జర్నలిస్టుని కిడ్నాప్ చేసే నేపధ్యంలో ఉన్న సినిమా అనగానే కొంత విషయంపై చర్చ, సామాజిక స్పృహ, ప్రస్తుతం నెలకొని ఉన్న సైద్దాంతిక గందరగోళంపై విమర్శ లాంటివి ఉంటాయని ఆశించివెళితే, కథ కంగాళీ అయి, మావోయిస్టుల సైద్దాంతిక కల్లోలమే కథనంలో కలగలిసి మంచి ప్రయత్నంగానే తప్ప గుర్తుపెట్టుకోదగ్గ సినిమాగా మిగిలిపోని చిత్రం ‘విరోధి’. ‘షో’ నుంచీ ‘మిస్టర్ మేధావి’ వరకూ సైకలాజికల్ డ్రామాలను సినిమాలుగా తీర్చిదిద్దగల నేర్పరిగా పేరొందిన దర్శకుడు నీలకంఠ లేటెస్ట్ చిత్రం విరోధి.