Menu

Monthly Archive:: July 2011

మీరూ హిచ్‌కాకియనా?

అదేంటి “మీరూ హిచ్కాకా?” అని అడగాల్సింది పోయి “హిచ్కాకియనా?” అని అడుగుతున్నాడేంటానీ చూస్తున్నారా? ఆల్‌ఫ్రేడ్ హిచ్కాక్ ఎంత గొప్ప దర్శకుడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి హిచ్కాక్ లాంటి ఆలోచనా ధోరణిని ఎలా అలవర్చుకోవాలో మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఎన్నో నిద్రలేని రాత్రులు, వందల సినిమాలు, గంటల తరబడి చేసిన బ్రౌసింగ్, రోజుల తరబడి చేసిన రిసర్చ్…ఇవన్నీ ఆ మనిషినీ, అతని ట్రేడ్‌మార్క్ని క్లుప్తంగా అర్ధం చేసుకోవడానికి నాకు సహాయపడ్డాయి. అందుకనే

మధుర ఘట్టాలు – యమగోల

No other realms are as amenable to satire and ridicule as politics and religion. The reasons are pretty simple – the internal contradictions, the immutable conventions, and other flat-out farces in both these social contracts far outnumber the idiosyncrasies in any other sphere that involve groups of people adhering to agreed standards. And even more

Doc.Splash-డాక్యుమెంటరీ చిత్రోత్సవం

డాక్యుమెంటరీ సినిమా కళ ను ప్రోత్సాహించే ప్రయత్నంలో భాగంగా “డాక్యుమెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్” ఆధ్వర్యంలో నిర్వహించనున్న “Doc.Splash” చలనచిత్రోత్సవం త్వరలో హైదరాబాదులో జరగనుంది. U.S. Consulate General, Hyderabad, Alliance Francaise of Hyderabad, Goethe-Zentrum, Hyderabad, Great Hyderabad Adventure Club, Navatarangam and Lamkaan సహకారంతో జరగనున్న ఈ చలనచిత్రోత్సవం ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ చిత్రోత్సవం బంజారా హిల్స్ లోని లా మకాన్ లో

కె.విశ్వనాథ్ ’సప్తపది”

చాల నెమ్మదిగా నడిచే ఒక ఆఫ్ బీట్ చిత్రాన్ని చూడాలంటే ఓపిక కావాలి,అంతకుమించి ఒక కళాఖండాన్ని చూడాలంటే గొప్ప రస దృష్టి కావాలి.ఆటువంటి రసఙ్ఞుల కోసం ఒక బ్రాహ్మణ యువతి చేత, ఒక హరిజన యువకుడి చేత స్వరాలే సరిహద్దులు గా, రాగాలే రాచబాటలు గా,సంగీతమే కులం గా,నాట్యమే మతం గా ఒక మానవతా లోకం వైపు సప్తపదులు వేయించారు కె.విశ్వనాథ్. వారిని దీవించడానికి మనల్నీ రమ్మన్నారు, వెళ్దామా? వేదాల్ని జీర్ణం చేసుకున్న పండిత అర్చక కుటుంబం.అమ్మవారి