Menu

Monthly Archive:: July 2011

జిందగీ న మిలేగీ దుబారా: Must watch

జీవననైరాశ్యాలని జీవితం చేసుకుని రాజీపడిన జీవితంలో ఆనందం వెతుక్కుంటున్న ముగ్గురు స్నేహితులు, ఎప్పుడో చేసుకున్న బాస కారణంగా ఒక విహారయాత్రని మొదలుపెడతారు. విహారం వినోదమై, వినోదం విన్నూత్న అనుభవమై, ఆ అనుభవం హృదయసంగమమై, ఆ సంగమంలో గుబులుతీరి, భయంజారి జీవన సత్యాల్ని నూతనజవసత్వాల్ని కూర్చుకునే ఒక హాయైన ప్రయాణం “జిందగీ న మిలేగీ దుబారా”. తప్పక చూడండి. మనమో లేక మనకు తెలిసిన ఇంకొకరో ఈ సినిమాలోని పాత్రల్లో కనపడకపోతే మీరు జీవించడం లేదనే కనీస సత్యాన్ని

ఓ పేద హృదయపు ప్రేమ కథ

ఆదిమనసు మాయో..లేక హార్మోనుల ప్రభావమో తెలియదుకాని యవ్వనపు తొలినాటి నుండి అవతలివ్యక్తి మీద ఆకర్షణ మొదలవుతుంది.ఆది బలమై ప్రేమగా మారుతుంది.ప్రేమ మనసుకు ఆనందాన్నిస్తుంది.ఆ ఆనందం కోసం మనిషి పరితపిస్తుంటాడు..కాని విధి ఆడే వింత నాటకంలో ప్రేమని పొందలేక పోతారు కొందరు…… ప్రతి మనిషి జీవితంలోఇలాంటి స్థితిని ఎదురుకొంటాడు. జీవితం ఒక సర్కస్ అయితే, బాధలన్నీ గుండెమాటున దాచుకొని..మోహంలో ఆ భావాలు కనపడకుండా రంగుపులుముకొని…ప్రేక్షకులని నవ్వించటమే  ఓ జోకర్ చేయాల్సింది. అతని జీవితంతో…పేదరికంతో..బాధలలో.. దేనితోను ప్రేక్షకులని సంబంధం లేదు.

జానతెలుగుపాటల పుంస్కోకిల – ఒక స్మృత్యాంజలి

తను తెలుగు వాడిగా — వాడిగా తెలుగు వ్రాయగల వాడిగా — పుట్టడం మన అదృష్టం అన్న గర్వంతో మనసు పులకరిస్తుంది ఆయన పేరు వింటే. నేను తెలుగు వాడినై — అంతో ఇంతో తెలుగు చదవగలిగిన వాడినై — పుట్టడం నా అదృష్టం అన్న స్పృహతో వళ్ళు గగుర్పొడుస్తుంది ఆయన రచన చదివితే. పానగల్ పార్కులోని పేరులేని చెట్టును తక్షశిల, నలందా, వారణాశి విశ్వవిద్యాలయాలంత “ఎత్తు”కు పెంచిన కులపతి — పుంభావసరస్వతి — ఆయన. రూపాయ

మనకోసం ‘మరో సినిమా’

డెబ్భయ్యో దశకం నాటి భారతీయ సినిమాలో ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం పేరు ‘మరో సినిమా’. సినిమా వినోదం కోసమే కాదు, ఒక సంపూర్ణ కళారూపం అన్నది ఆ విప్లవ నినాదం. సహజ సరుకు! భారతదేశంలో మధ్యతరగతి ఒక వర్గంగా ఆవిర్భవించిన సమయమది. ఆ వర్గానికి కొనుగోలు శక్తి పెరిగిన సమయం కూడా. పారిశ్రామిక కళా రూపమైన సినిమా, సహజంగానే, మార్కెట్ ప్రోడెక్టే! అయితే సినిమాకి రకరకాల మార్కెట్లు. ఆ రకరకాల మార్కెట్లకి రకరకాల సినిమాలు

Ramanaidu Film School-Admissions open

2008 వ సంవత్సరం అక్టోబర్ 9 న రామానాయుడు ఫిల్మ్ స్కూల్ స్థాపించబడింది.ఒకటిన్నర సంవత్సరం పాటు నడిచే డైరక్షన్ మరియు స్క్రీన్ ప్లే రచన విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు తో మొదలైన ఈ ఫిల్మ్ స్కూల్ లో 2009 లో సినిమాటోగ్రఫీ విభాగంలో మరో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2010 లో ఆరు నెలల పాటు నడిచే యాక్టింగ్ డిప్లొమా కోర్స్ ప్రవేశపెట్టడం ద్వారా చలనచిత్ర ప్రక్రియలోని ముఖ్య