Menu

Monthly Archive:: July 2011

తుమ్ జో మిల్ గయో హో రపీ సాబ్

(24.12.1924 – 31.7.1980) మహ్మద్ రఫీ చనిపోయి ముప్పై సంవత్సరాలైంది. కానీ అతని పాట మరణించలేదు. భారతీయ సినిమా పాటల నేపధ్యం గానంలో సైగల్ తరువాతి శకంలో ఒక కొత్త ఒరవడిని తెచ్చింది రఫీనే. భారతీయ సినిమా పాట ఎల్లలు దాటి ఒక సంస్కృతి గా, పెద్ద మార్కెట్ గా విస్తరించుకోవడానికి రఫీ లాంటి కొన్ని స్వరాలే కారణం. ఇపుడు టెలివిజన్ సంగీత, నృత్య రియాలిటీ షోల రూపంలో చాలా పెద్ద మార్కెట్ గా అవతరించిందంటే కారణం

Waiting for Zoya

Amar Akbar Anthony had three men. It was larger than life and it was unnecessarily dramatic. It was silly in parts, unconvincing and stereotypical. Over the top acting and total Masala. Which meant you excused all trivialities in the name of cinema. It was the cinema of the 80s and a hit. With three big

Lighting – Is not it a separate art?

జానీ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ క్రొవ్వొత్తి వెలుతురులో ఒకరి కళ్ళలో ఒకరు తదేకంగా చూస్తూ ఉంటారు. ఎంత బావుంటుంది ఆ సన్నివేశం! గీతాంజలి సినిమాలో ఓ close up shot లో నాగార్జున. గిరిజతో లేచిపోదామా అంటాడు. అప్పుడు ఆమె కళ్ళలో కనిపించే ఆశ్చర్యాన్ని side view లో చూపిస్తారు దర్శకుడు మణిరత్నం అత్యంత కళాత్మకంగా. అంజలి సినిమాలో షామిలి కనిపించే ప్రతీ సన్నివేశంలో లైటింగ్ అంతర్లీనంగా తన ప్రభావం

zindagi mein LIFE

“ఎప్పటినుంచో ఉన్న ఊడలు దిగిన వటవృక్షాలు కూలిపోయి వాటి జటిల జటల్లోంచి నానావిధ శాకుంతాలు వృంతచ్చిన్న లతాంతాల్లా రాలిపోయి..” – బైరాగి మనిషి తల్చుకున్నదే తడువుగా తాననుకుంటున్న చోటుకి వెళ్ళలేకపోవడం ఓ అదృష్టం. ఎందుకంటే అలా వెళ్ళలేకపోవటం వల్ల మార్గాంతరాలు వెతుక్కున్నాడు. ముందు నడకతో. తర్వత జంతువులతో. ఆ పై ఇంధనాలతో. పేరుకే ఒంటరి ప్రయాణం. ప్రయాణం అంటూ మొదలెట్టాక మనిషి ఒక్కడే ఉండలేడు. ఏదో దేశానికి మీరొక్కరే వెళ్తున్నారు. కాని మీరెక్కే ఫ్లైట్‍లో ఇంకెంతో మంది

దైవతిరుమగన్ (నాన్న)

అప్పుడే అస్తమించిన సూర్యుడి చివరి కిరణాల జాడ నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారుతూ….ఆకాశంలో కలిసిపోతూ ఉన్నది. మరో వైపు నుంచి దట్టమైన మేఘాలు నెమ్మదిగా ఆ వైపు నుంచి ఈ వైపుకి విస్తరిస్తున్నాయి. సాయంత్రమై చాలా సేపయిందనుకుంటా….రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఒక్కొక్కొటి head lights on చేస్తున్నాయి. అప్పుడే సినిమా చూసి బయటకొచ్చిన నేను, బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాను. బైక్ రైడ్ చేస్తుండగా…..చల్లని గాలి సర్రున ముఖానికి రాసుకుంటూ వెళుతుంటే ఎంతో హాయిగా అనిపించింది.