Menu

కృతజ్ఞతలు

షుమారు సంవత్సరం రోజుల కృషి తర్వాత ఈ రోజు నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం “సినిమాలు-మనవీ, వాళ్లవీ” విడుదలకు సిద్ధంగా ఉంది. నవతరంగం సభ్యురాలు విబి సౌమ్య గారు తెలుగులోకి అనువదించిన సత్యజితే రే పుస్తకం “Our Films, Their Films” ఇంకో వారం రోజుల్లో మార్కెట్ లోకి రానుంది. ఈ పుస్తకం ప్రచురణలో ఆర్థిక సహాయం చేసిన పూర్ణేష్ కొణతల, హరికృష్ణ దండమూడి, KSM ఫణీంద్ర,కృష్ణ ప్రియ, అయోధ్య కుమార్, శ్రీరామ్ చదలవాడ, పప్పు శ్రీనివాస్, శ్యామ్, కిరణ్ చక్రవర్తుల,రామ్ తేజ చెరువు, మండవ చంద్, రవీంద్ర పాపినేని, ఉమ యలమంచిలి, వెంకట్ ఉప్పలూరి, సుదర్శన్ బాబు పాలపూరి, చక్రపాణి మాయకుంట్ల, వంశీ నారంగి, మేడేపల్లి శేషు, సూర్య కిరణ్ ఎంజం, అరుణ పాటిబండ్ల, హరిచరణ్ ప్రసాద్ (అపూర్వ చిత్ర), గౌతం, రాకేశ్ ఆచంటలకు మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.

ఈ పుస్తకం మీ ముందుకు తేవడంలో సహాయ సహకారాలు అందించిన ఓరియంట్ లాంజ్మెన్ యాజమాన్యానికి, అన్వర్ గారికి, ఎన్. వేణుగోపాల్ గారికి, శ్రీధర్ గారికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా ధన్యవాదాలు.

నవతరంగం ఫిల్మ్ స్టడీస్ సమర్పణ లో భవిష్యత్ లో సినిమా కి సంబంధించిన మరిన్ని పుస్తకాలను మీ ముందుకు తీసుకురావాలని కృషి చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మీ అందరి సహాయసహకారాలు ఉంటాయని అశిస్తున్నాం.

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు. ఈ పుస్తకం కొనదలచుకున్నవారు ఈ క్రింది వ్యక్తులను సంప్రదించగలరు.

వెంకట్ శిద్దారెడ్డి-9849888773
మహేష్ కుమార్-9000998503
సత్యప్రసాద్-9966907771

నవతరంగం

3 Comments
  1. satish June 8, 2011 / Reply
    • srikanth June 9, 2011 / Reply
  2. srikanth June 9, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *