Menu

Monthly Archive:: June 2011

కృతజ్ఞతలు

షుమారు సంవత్సరం రోజుల కృషి తర్వాత ఈ రోజు నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం “సినిమాలు-మనవీ, వాళ్లవీ” విడుదలకు సిద్ధంగా ఉంది. నవతరంగం సభ్యురాలు విబి సౌమ్య గారు తెలుగులోకి అనువదించిన సత్యజితే రే పుస్తకం “Our Films, Their Films” ఇంకో వారం రోజుల్లో మార్కెట్ లోకి రానుంది. ఈ పుస్తకం ప్రచురణలో ఆర్థిక సహాయం చేసిన పూర్ణేష్ కొణతల, హరికృష్ణ దండమూడి, KSM ఫణీంద్ర,కృష్ణ ప్రియ, అయోధ్య కుమార్, శ్రీరామ్ చదలవాడ, పప్పు

ఎందుకో నచ్చింది.

ఎందుకో నచ్చింది. పాటలో..మాటలో.. నటనో..స్టైల్ లో .. సినిమాటోగ్రఫీ నో.. నేపథ్య సంగీతమో.. హీరో హీరోయిన్ ల మధ్య రొమాన్సో.. అన్ని కలిపో..విడివిడిగానో.. తెలిదు.. కాని నచ్చింది.    థింక్ పాజిటివ్ అన్నారు పెద్దలు అందుకే ఎంత సేపు తెలుగు సినిమాని తిట్టకుండా ‘నచ్చిన సినిమా’ గురించి చెప్పాలి అని అనిపించి ఈ వ్యాసం.   టూకీ గా కథ: ఆకలి కోసమో,  డబ్బుకోసమో.. ..పాత కక్షో…తెలిదు కాని ఓ హత్య చేసి పారిపోయి సిటీ కొస్తాడు. అన్నం

సినీ‘మణిరత్నం’

  జూన్ 2 మణిరత్నం 55 వ పుట్టినరోజు సందర్బం గా ..ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ద పెద్ద దర్శకుల సైతం సినిమా ను ఓరల్ గా చెపుతున్న కాలమది..విజువల్ మీద దర్శకులు ఇంకా సరైన ద్రుష్టి సారించని రోజులవి. గొప్ప కథలు..కానీ విజువల్ లో చెప్పుకోదగ్గంత గొప్పతనం లేదు. కేవలం కథ ను చెప్పటానికి అవసరమైనంత కేర్ తప్ప ..ప్రతి ఫ్రేము నూ ఓ ఆర్ట్ లా తీర్చిదిద్దాలన్న ఉద్దేశానికి ఇంకా దర్శకులు రాలేదు.

నవతరంగం ఫిల్మ్ స్కూల్ launched

గత కొద్ది రోజులుగా నవతరంగంలో ఫిల్మ్ స్టడీస్, ఫిల్మ్ అప్రిషియేషన్ మరియు ఫిల్మ్ టెక్నిక్ మీద కొన్ని వ్యాసాలు ప్రచురించబడ్డాయన్న సంగతి మీకు తెలిసిన విషయమే. తెలుగు సినిమా అబివృద్ధి చెందాలంటే మనకి ఫిల్మ్ స్టడీస్ ఎంతో అవసరమని ఆ వ్యాసాల ద్వారా తెలియచేయడం జరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా నేటి పరిస్థుతుల్లో ఫిల్మ్ స్టడీస్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఫిల్మ్ స్కూల్స్ లో తప్పితే ఇంకెక్కడా సినిమా

నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం: “సినిమాలు – మనవీ, వాళ్ళవీ-సత్యజిత్ రే “

సినిమా అంటే ఇష్టం వున్న ఎవరికైనా సత్యజిత్ రేని పరిచయం చెయ్యాలని ప్రయత్నించడం దుస్సాహసం అవుతుంది. ప్రపంచ సినిమా కాన్వాస్ పై మువ్వన్నెల రంగులద్దిన తొలి భారతీయ దర్శకుడిగా రే అందరికీ సుపరిచితుడు. అప్పటి సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా మన సినిమాకి ఒక పరిభాషని ఏర్పరిచి, ముందు తరాలలో ఎందరికో దిశానిర్దేశ్యం చేసిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడు దార్శనికుడు వ్రాసిన  “Our Films – Their Films”  అనే పుస్తకాన్ని తెలుగులో “సినిమాలు: మనవీ,