Menu

ఆహ్వానం

“నవతరంగం ఫిల్మ్ స్టడీస్” తొలి ప్రయత్నం “సినిమాలు మనవీ-వాళ్లవీ” త్వరలో మార్కెట్ లోకి రానుంది. సోమవారం, జూన్ 13న ఈ పుస్తకాన్ని ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా విడుదల కానుంది.

ఈ పుస్తకావిష్కరణ సభలోనే మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలోనే తొలిసారిగా “ఓపెన్ సోర్స్ సినిమా” స్క్రీనింగ్ కూడా జరగనుంది. ఈ స్క్రీనింగ్ లో భాగంగా ప్రపంచ యావత్తూ సంచలనం సృష్టించిన మూడు ఓపెన్ సోర్స్ సినిమాలను స్క్రీనింగ్ చెయ్యదలిచాము.

అలాగే గత సంవత్సరం జాతీయ అవార్డు పొందిన లఘు చిత్రం “పోస్ట్ మ్యాన్” మరియు ఈ సంవత్సరం జాతీయ అవార్డు పొందిన లఘు చిత్రం “అద్వైతం” కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శించదలిచాము.

ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.


“సినిమాలు మనవీ-వాళ్లవీ” – పుస్తకావిష్కరణ సభ

Navatarangam

In association with

Hyderabad Film Club, Federation of Film Societies

Invites you to the launch of

Satyajit Ray’s

సినిమాలుమనవీ, వాళ్లవీ

Chief Guest

Sri D Suresh Babu (Suresh Productions)

Sri Parthasarthi (MD, APFDC) will officially launch the book

Guests of Honor

Mohan Krishna Indraganti(Film Director)

Venkatesh Chakravarty (Dean, Ramanidu Film School

 

The book launch will be followed by the screening of five short films. The films incude three open source films and two national award winning short films.

 

Open Source Films National Award Winning Films
  • Sintel
  • Elephants Dream
  • Big Buck Bunny

 

  • Adwaitham
  • Postman
Venue 

Prasad Labs Preview Theater

Road No 2, Banjara Hills
Hyderabad.

Date and Time 

Monday,13th June

6:00 PM to 9:00 PM

19 Comments
  1. sanjays June 8, 2011 /
  2. sanjays June 8, 2011 /
  3. V. Chowdary Jampala June 9, 2011 /
  4. suryaprakash(praba) June 9, 2011 /
  5. మాలతి June 9, 2011 /
  6. srikanth June 9, 2011 /
    • V Chowdary Jampala June 10, 2011 /
      • V. Chowdary Jampala June 10, 2011 /
    • V Chowdary Jampala June 10, 2011 /
      • V. Chowdary Jampala June 10, 2011 /
      • naresh June 15, 2011 /
  7. Gorey Saif Ali June 10, 2011 /