Comments on: రన్నింగ్ కామెంట్రీ: డిజిటల్ వైపు ఓ లుక్కెయ్యండి

By: శంకర్
Digital footage need processing, its not a good idea to compare raw film footage with raw digital footage. Check out episode 1 of 2010 zacuto shootout. They have done DR tests for various DSLRs and compared to film camera.

This year’s zacuto shoot out is going to be very interesting as they left DSLRs and moved to latest single chip sensor video cameras. Most of them are full frame sensors. Eagerly waiting.

http://www.zacuto.com/shootout

By: కమల్
గత సంవత్సరం ముంబాయిలో ఆల్ ఇండియా సినిమాటోగ్రాఫర్స్ సదస్సు జరిదింది, నేను వెళ్ళాను. అక్కడ రాజీవ్ మీనన్, అశోక మెహతా, అనిల్‌మెహతా, సర్కార్ రాజ్ సినిమా  కెమెరామాన్ అమిత్ రాయ్.. ఇంకా ప్రఖ్యాత  అడ్వర్టైజ్ రంగం సినిమాటోగ్రాఫర్ ఆర్.ఎమ్ రావు..సమక్షంలో అర్రి వారి అలెక్సా జర్మనీ బృందం.. మరియు డిజిటల్ కెమరాస్ ప్రతినిధుల అందరూ కలసి ఒకే ఫ్రేమ్ కి అన్ని రకాల డిజిటల్ కెమరాస్ లైక్..రెడ్ ఒన్, సోనీ F-35, పానాసోనిక్.PS-Technic (S2K)  అర్రి వారి అలెక్సా దాదాపుగా ఒక డజన్ డిజిటల్ కెమరాలను వాటితో పాటు ఫిల్మ్ కెమెరా అర్రి 435 కట్టి ఒకే దృశ్యాన్ని చిత్రీకరించి ల్యాబ‌లో అన్ని ప్రాసస్ అయ్యాక స్క్రీన్ మీద వేసి చూసుకున్నాము..చివరకు డిజిటల్ కెమెరాతో షూట్ చేసిన పాజిటివ్ ఫిల్మ్స్‌ని.. ఫిల్మ్ కెమెరాతో షూట్ చేసిన పాజిటివ్ ఫిల్మ్ తో పోల్చవలసి వచ్చింది..అప్పుడు కనపడ్డాయి..డిజటల్ కెమెరాస్ తో షూట్ చేసిన ప్రింట్ ఫిల్మ్స్ యెక్క లాట్యిటూడ్, కలర్ సాచ్యురేషన్, రెజ్యూలేషన్ ఏమాత్రం కూడ ఫిల్మ్ కెమెరాతో షూట్ చేసిన ఫిల్మ్‌తో సమానంగా లేవు..అవన్ని35% నుండి 60% శాతం వరకే వున్నాయి. అప్పుడూ కూడ కోడాక్ సంస్థ ప్రతినిధులు వున్నారు మాతోనే.

మీరు ఉదహరించిన స్లమ్‌డాగ్ మిలీనియర్ సినిమాలో కూడ సినిమా మొత్తం PS technic కెమెరాతో షూట్ చేయలేదు కేవలం కొన్ని సీన్స్ మాత్రమే షూట్ చేశారు. అందులో కూడ Canon 1D కెమారాతో ఇండియాలో కొన్ని సీన్స్ చిత్రీకరించారు.

తెలుగు సినిమా ” వస్తాడు నా రాజు ” సినిమా నేను చూడలేదు గాని..కొద్ది రోజుల క్రితం సుమంత్ హీరోగా వచ్చిన ” రాజ్ ” సినిమాని చూశాము..ఇక్కడి హైదరాబాద్ డిజీక్విస్ట్ వారు ఆ సినిమాని రెడ్ వన్ కెమెరాతో సాంకేతిక సహాయం చేశారు ఆ సినిమాలో. ఇంటీరియర్ వరకు బాగానే వున్నాయి కాని ఎక్స్‌టీరియర్ అంటే లాండ్ స్కేప్ లో మాత్రం చాలా లోపాలు కనపడ్డాయి..ఫోర్ గ్రౌండ్‌లో ఉన్న నటులు బాగున్నారు కాని..బ్యాక్‌గ్రౌండ్‌లో వున్నా కొండలు, పచ్చదనం ఆకాశం ఒకదానిలో ఒకటి మిలితమై వున్నాయి. అంటే సపరేషన్ కనపడట్లేదు.!  బహుశ ఇంకా ఇండియాలో డిజిటల్ సంబందించిన ” హార్డ్‌వేర్ ” తగినంతగా లేదనుకుంటాను. ఎందుకంటున్నాను అంటే..” BLACK SWAN ”   సినిమాలో Canon 5D ” తో అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రమే  షూట్ చేశారు.. కాని సినిమాలో డిజటల్ కెమెరా తీసిన సీన్స్‌ని ఎక్కడా గుర్తు పట్టలేము.. ఆ తేడా ఎక్కడా కనపడదు..!  ఇక్కడ ఇండియాలో వున్న సమస్యంతా డిజిటల్ కెమెరా నుండి షూట్ చేసిన  అవుట్ పుట్ ని ఏ ఫార్మాట్‌లో లేక ఏది సరైన సాఫ్ట్‌వేర్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అన్న దానిమీద సరైన అవగాహన లేదు అనుకుంటాను ఇక్కడ. ఫైనల్ అవుట్ పుట్ దగ్గరకొచ్చేసరికి చండాలమైన అవుట్ పుట్ వస్తున్నది. మొన్నీ మద్యన సిద్దార్థ్ హీరోగా  చేసిన ” 180 ”  సినిమాకి విదేశాల నుండి కలరిస్ట్‌ని తెప్పించుకున్నారు. అందులో  కలర్ సాచ్యురేషన్.. మిగతావన్నీ బాగున్నాయి కాని..రెజ్యూలేషన్ వద్ద నాకు కాస్త తేడాగా అనిపిస్తున్నది..సినిమా ఇంకా విడుదల కాలేదు కాబట్టి.. అప్పుడే ఆ సినిమా విషయంలో ఏ నిర్ణయానికి రాలేము.

By: శంకర్
As you mentioned other time, this may be again the printing lab problem. How come films like Social Network are made on Red One and Peter Jackson using 40 RED Epics to film his upcoming Hobbit if these cameras don’t produce what they need. Even Slumdog millionaire is shot on S2K, which is a 2K resolution camera.

Kodak done these resolution tests and showed that although raw film resolution is 4K equivalent to digital pixels, the actual distributed version  is only 2K resolution. I can’t just understand this argument. Can you correct me if my understanding is any wrong. I can understand the color saturation problem for our films where lots of exotic colors used in the songs. I heard ‘Vasthadu Naa raju’ was shot on RED One, am I right ? Any known issue in the theatrical version ?

By: కమల్
మంచి సమాచారం అందించారు శంకర‌గారు, ధన్యవాదాలు. డిజిటల్ మీడియాకి ఇంకా ఒక ” స్టాండర్డ్ ” అంటూ ఏమి లేదు ఇప్పటివరకు..! ఇప్పటికి ఫిల్మ్ స్టాండర్డ్ తోనే పోలుస్తున్నారు. అలా పోల్చుకుంటే ఫిల్మ్ యెక్క కలర్ సాచ్యురేషన్‌లోగాని, కలర్ హార్మోనీలోగానీ..లేక రెజ్యూలేషన్‌లోగాని కనీసపు 60% శాతం కూడ దాటట్లేదు. అదీను ARRI Alex, SONY F65 6K కెమరాలకు మాత్రమే సాద్యమవుతున్నది ఆ 60%శాతం కూడా. ఇక RED కెమరా కనీసపు 50% శాతం దరిదాపులకు కూడ రావట్లేదు ఫిల్మ్ యెక్క సాంద్రతతు పోలిస్తే.  ఫిల్మ్‌ని డిజటల్ మీడియా అధిగమించటానికి ఇంకా ఒక 10  సంవత్సరాలు పడుతుందేమో..