Menu

Monthly Archive:: May 2011

లఘు చిత్రాల దర్శకులకు సూచనలు

రోజుకి సగటున సుమారు వంద వరకు తెలుగు షార్ట్ ఫిల్మ్స్ యు ట్యూబ్ లో అప్ లోడ్ అవుతూ ఉండొచ్చని నా ప్రదిమిక అంచనా. కానీ వాటిలో సగానికి పైగా నాసిరకం గానూ, immature గాను ఉంటున్నాయి. ఎందుకలా? 1. తెలియని తనం 2. సరైన పరికరాలు లేకపోవడం 3. ఉన్నంతలో ఏదొకటి తిసేద్దాం అనుకోవడం. ఇవి పక్కన పెడితే మన వాళ్ళు రెగ్యులర్ గా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. నేను చెప్పదల్చుకున్నది ఎక్కువ సాగదీయకుండా

డిస్టింక్షన్లో పాస్ : 100 % లవ్

అనగనగా ఒక ఎమ్సెట్ ఫస్ట్ ర్యాంకర్. ఇప్పుడు ఫ్రెష్ గా కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థి. అనగా నాగచైతన్య, సినిమాలో బాలు. అప్పుడే పల్లెటూరు నుంచీ దిగి, బావని అడ్మైరింగ్ గా చూసే లాస్ట్ ర్యాంకర్ మహాలక్ష్మి(తమన్నా). తనూ బాలు కాలేజిలోనే చేరింది. అసలే ఫస్ట్ ర్యాంకర్ పైగా మందిలో మంచి డిమాండ్ ఉన్న బాలు అటు కాలేజిలోనూ, ఇటు ఇంట్లోనూ కింగే. చుట్టుపక్కల వాళ్ళు ఉంటే బాలులా ఉండాలని, తయారైతే అలాంటి ర్యాంకర్ గానే తయారవ్వలని, ఒక

“విశ్వనాథుడు”

” ఆ పాత మధురము సంగీతము ..అంచిత సంగాతము ..సంచిత సంకేతము ! శ్రీ భారతి క్షీరసంప్రాప్తము… అమృత సంపాతము.. సుకృత సంపాకము !! ఆలోచనామృతము సాహిత్యము ..సహిత హిత సత్యము ..శారదా స్తన్యము ! సారస్వతాక్షర సారధ్యము …జ్ఞాన సామ్రాజ్యము …జన్మ సాఫల్యము!! “ కళామతల్లి శ్రీభారతీదేవి స్తన్యామృతమయిన సంగీత సాహిత్యాల మాధుర్యాన్ని పండితులకే కాక పామరులకి కూడా రుచిచూపించాలని తాపత్రయపడిన కళా బంధువు.శాస్త్రీయ నృత్య రీతులయిన కూచిపూడి,భరత నాట్యాలని కథా వస్తువులుగా,వాటి మీద సామాన్య

హృద్యంగా…చలో దిల్లీ

జీవితాన్ని జీవించడం మానేసి, జీవితం గురించి వర్రీ అవుతూ బ్రతకడమే జీవితమైపోయిన లోకానికి “కష్టాలొచ్చినా వాటిని చూసి నవ్వేసెయ్ ! అవే అలిగి వెళ్ళిపోతాయ్” అనుకుంటూ హాయిగా బ్రతికేసే మరో లోకం ఎదురైతే… “చలో దిల్లీ” అవుతుంది. మిహికా బెనర్జీ (లారా దత్తా) ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. క్లీన్లినెస్ ఫ్రీక్, సీరియస్ బాస్. జీవితంలోని ప్రతొక్క విషయమూ పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే ఒక కార్పొరేట్ మహిళ. అనుభంధాలూ, ప్రేమల కన్నా కెరీర్ ముఖ్యమనుకునే ఒక obsessed స్త్రీ.

సత్యజిత్ రాయ్ గురించి బాపు

బాపుబొమ్మ సీతాకళ్యాణం ఢిల్లీలో చూసిన సందర్భంలో, జరిగిన ఈ ముచ్చటను బాపు స్వంత మాటల్లో,”సత్యజిత్ రాయ్ గారు ఢిల్లీలో చూసి బావుందీలేదూ చెప్పలేదు,కానీ క్లుప్తంగా రెండే పాయింట్లు చెప్పారు.”The carpet on which Sita sat  is of arabic design.There were no crotons in those times”.సీతమ్మవారు పాటపాడిన తోటలో ఓ పక్క క్రోటను మొక్కలు కన్పించాయి ఆయనికి,అంత “నిశ్శితంగా”చూశారాయన.ఆయన్ను కలుసుకున్నప్పుడు ఆయనతో కలసి తీయించుకున్న ఫొటో కి ’the long and short