Menu

Monthly Archive:: May 2011

58 వ జాతీయ అవార్డులు

58వ జాతీయ సినిమ అవార్డులు ప్రకటించారు.  దక్షిణభారతీయ సినిమాలే ప్రముఖ  అవార్డులు అందుకున్న ఈ సంవత్సరపు జాబితలో “అద్వైతం” అనే ఒక తెలుగు సినిమాకూ స్థానం దక్కింది. అవార్డుల లిస్టు ఈ క్రింది విధంగా ఉంది. Best Actors: Salim Kumar (Adamante Makan Abu), Dhanush (Aadukalam). Best Actress: Mitalee Jagtap, Saranya Ponnvarnan Best Supporting Actress: Sukumari(Namma Gramam) Best Supporting Actor: J. Thambi Ramaiah (Mynaa ) Best

రన్నింగ్ కామెంట్రీ: డిజిటల్ వైపు ఓ లుక్కెయ్యండి

ఇప్పుడంటే డిజిటల్ టెక్నాలజీ వల్ల రకరకాల ప్రయోగాలు సులభమయ్యాయికానీ మొదట్లో సినిమాలకి టైటిల్స్ వెయ్యడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. హాలీవుడ్ స్టూడియోలు తమ బ్రాండ్ లోగోపైన టైటిల్స్ వేస్తూండెవారు ముప్పైల వరకు. ఈ రోజుల్లో ప్రత్యేకమైన డిజైన్ ఏమీ ఉండేదికాదు, ఒకే రకమైన fontను అందరూ వాడేసేవారు. తర్వాత టైటిల్ డిజైన్‍కు ప్రత్యేకంగా ఒక ఆర్టిస్ట్ ను పెట్టుకోవడం మొదలుపెట్టారు. MGM వాళ్ళు తమ సినిమాలకు ఈ రకంగా ఆర్టిస్టులు తయారు చేసిన టైటిల్స్

తెలుగు సినిమా బాగుపడదా! – 2

ఒక రాజుగారు వున్నారు. ఆయన రాజ్యపాలన చేపట్టాక పూర్వికులు చేసిన ఒక్కొక్క చట్టాన్ని మార్పులు చేస్తూ వచ్చాడు. అయిన దానికి కానిదానికి పన్నులు విధించడం మొదలుపెట్టాడు. అక్కడక్కడ లేచిన నిరశన గళాల్ని అణకదొక్కుతూ వచ్చాడు. కొంతకాలానికి రాజ్యపాలన రూపురేఖలే మారిపోయాయి. ఆ సమయంలో రాజ్యంలో ప్రజలందరూ ఒక్కసారిగా ఒకటైయ్యారు. ఒక నాయకుడు వుధ్బవించాడు. అతని నేత్రుత్వంలొ ఆ రాజును, ఆ రాజ్యాన్ని కూలదోసి ప్రజారంజకమైన ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒక మంచి జానపద సినిమా

తెలుగు సినిమా బాగుపడదా! – 1

తెలుగు సినిమా గురించి వచ్చే చాలా వరకు విమర్శలలో (నవతరంగం తో సహా) అనేక చోట్ల మనకి తరచుగా వినిపించేవి వ్యంగ్య వ్యాఖ్యలు, సెటైర్లు కొండకచో తెలుగు సినిమా బాగుపడదు అనే నిరాశావాద నిస్పృహలు, నిట్టూర్పులు. సినిమా పరిశ్రమలో వున్న వారి సంగతి చూస్తే కూడా ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ కనపడదు. ఇక అన్నింటికన్నా ముఖ్యులైన ప్రేక్షకుల విషయానికి వస్తే గత మూడు సంవత్సరాలలో పట్టుమని పది హిట్టులు కూడా లేని తెలుగు సినిమా

ఆన్ లైన్లో Song of life

Try to remember that chai shop chit chat; mid night hang outs, Xerox notes , one day batting and pairs in library!!. This movie is an honest effort of ours to capture those nostalgic moments on screen!!.The golden days which were full of fun,zeal,passion and that go to hell attitude and definitely the best part