Menu

సత్యజిత్ రాయ్ గురించి బాపు

బాపుబొమ్మ సీతాకళ్యాణం ఢిల్లీలో చూసిన సందర్భంలో, జరిగిన ఈ ముచ్చటను బాపు స్వంత మాటల్లో,”సత్యజిత్ రాయ్ గారు ఢిల్లీలో చూసి బావుందీలేదూ చెప్పలేదు,కానీ క్లుప్తంగా రెండే పాయింట్లు చెప్పారు.”The carpet on which Sita sat  is of arabic design.There were no crotons in those times”.సీతమ్మవారు పాటపాడిన తోటలో ఓ పక్క క్రోటను మొక్కలు కన్పించాయి ఆయనికి,అంత “నిశ్శితంగా”చూశారాయన.ఆయన్ను కలుసుకున్నప్పుడు ఆయనతో కలసి తీయించుకున్న ఫొటో కి ’the long and short of India Cinema’అని పేరెట్టాను”.
బాపుబొమ్మ.కాం వారి సౌజన్యంతో

One Response