Menu

Monthly Archive:: May 2011

శ్రమ లేకుండా మీరే షాట్ డివిజన్ చేసుకోండిలా !

మీ దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది. దానితో మీరు ఒక చిత్రం తీద్దాం అనుకున్నారు. కాని తీసేముందు మీ visualization చూసుకోడానికి, షాట్ డివిజన్ చేసుకోడానికి  స్టొరీ బోర్డు వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. మీకేమో బొమ్మలు వేయడం రాదు. పోనీ ఎవరి చేతైనా వేయిద్దాం అంటే అందరు వేల రూపాయలు అడిగే వారే. మరెలా? ఎక్కువ ఖర్చు పెట్టకుండా, అధిక శ్రమ లేకుండా మీరే షాట్ డివిజన్ చేసుకోవచ్చు. దానికి మీకు కావలసినవి: 1. White Charts

స్నోరి క్యామ్

స్నోరి క్యామ్ గురించి విన్నారా? హ్యాండీ క్యామ్, స్టడీ క్యామ్ లాగా స్నోరి క్యామ్ అనేది కెమెరాని ఆపరేట్ చేయడంలో ఒక కొత్త విధానం. ఈ టెక్నిక్ గత నలభై ఏళ్ళగా ఉన్నప్పటికీ ఈ మధ్యనే దీని ఉపయోగం కాస్త ఎక్కువవుతోంది. దీనినే సినిమా పరిశ్రమలో పని చేస్తున్న వారయితే బాడీ రిగ్ అని కూడా అంటారు. కెమెరా నటీ నటుల శరీరానికి (body) కి రిగ్ చేస్తారు కాబట్టే దీన్ని బాడీ రిగ్ అంటారు. ఎందుకీ

మనకెందుకు అవార్డులు రావబ్బా?

అది త్రి.సి.స (త్రిలింగ సినిమా సంఘం) ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్‌ఫరెన్స్. ఒక వైపు త్రిలింగ సినిమా ఇండస్ట్రీకి చెందిన హేమాహేమీలంతా విచ్చేస్తే, ఇంకో వైపు టీవీ-999 లాంటి చానెల్స్‌కి, ఛాఛీ లాంటి దిన పత్రికలకి, చెందిన విలేఖరులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. “చాలా ఘోరం జరిగిపోయింది, ఈ సారి కూడా మన త్రిలింగ సినిమాకి విపరీతమైన అన్యాయం జరిగింది,” గద్గద స్వరంతో అన్నాడు సొల్లూ అరవింద్. ఆయన పక్కనే ఉన్న రె.కాఘవేంద్ర రావు అంగీకార

తెలుగు సినిమా బాగుపడదా! – 3

మార్పు గురించి శాస్త్రీయంగా ఎంతో విశ్లేషణ జరగటానికి కారణం ఏమిటంటే, సాధారణంగా మార్పుని ఆహ్వానించని సగటు మనిషి మనస్తత్వం. ఒకప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే సినిమా తీస్తాను అంటే విచిత్రంగా చూసి డబ్బులు పెట్టడానికి వెనకాడిన జనం దగ్గర్నుంచి, ఈ రోజు డిజిటల్ కెమెరాతో సినిమా తీయచ్చు అంటే ఎద్దేవా చేసే దర్శకులు నిర్మాతలదాకా అందరూ మార్పుకి భయపడేవాళ్ళే. ఇప్పటికి జరిగేదేదో జరుగుతోంది కదా, మళ్ళీ మార్చడం ఎందుకు అని లాజిక్కులు మాట్లాడే మనుషులు వీళ్ళంతా. తమిళ్ లొనో,