Menu

శక్తి-సర్వేజన సుకినోబవం(తు)

కధ -అంజి సినిమా చూసారు కదా?అందులో ఆత్మలింగం కాన్సెప్ట్ గుర్తుందా?అందులో ఆత్మలింగం కోసం ప్రతినాయకుడు ప్రయత్నిస్తుంటాడు గుర్తోచింది కదా !అదే కోడిగుడ్డు ఆకారం ఆత్మలింగం కాన్సెప్ట్ ఇక్కడ శక్తి సినిమా లో sequel అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ 5 watts బలుబు లా హీరోయిన్ గాని హీరో గాని ముట్టుకోగానే మేరుస్తుంది lux సబ్బు ఆకారంలో ఉంటుంది,పేరు మార్చారు లేండి జ్వాలాముఖి అని .

నిర్మాణం – అశ్విని దత్ గారు బాగా కర్చుపెట్టారు fighters కోసం కాకుండా బెటర్ writers కోసం కర్చుపెట్టి ఉంటె డబ్బులు మిగిలేవి.(ఎనిమిది రచయితలు మారారు అని తెలిసింది )

సాంగ్స్ -వినడానికి బాగున్నాయ్

action -ఫైటర్స్ ఎప్పటిలాగానే ఒకరి తర్వాత ఒకరు హీరో ని ఇబ్బంది పెట్టకుండా క్రమశిక్షణ తో ఫైట్ చేసారు,,ఇతర ఫైటర్స్ egypt బ్యాక్ డ్రాప్ వాళ్ళు ఒక యాబై మంది ఉంటారు
వాళ్ళ పీకలు రిబ్బన్ల లాగా కట్ చేసాడు మన బుల్లి తారక్ చిట్టి తారక్, అంటే ఇమద్య showroom ఓపెనింగ్స్ కి బాగా వెల్తునాడు రిబ్బిన్స్ కాట్ చేస్తునాడు కదా .

కత్తి – అరుందతి కత్తిలా ,విక్రమార్కుడి కత్తి లా కాకుండా వెరై టీగా వారి కాఫీ గా specialga వంకరగా ,ఎర్రగా చేయించారు .ఈ మధ్య క్రొత్త కధల కన్నా క్రొత్త కత్తులు చేయించడం సమస్య అయిపొయింది కదా,కొన్ని రాజమౌళి పేటెంట్ చేసుకునారట! అట
పూజబెడి-కామసూత్ర ఆడ్ లో చేసిన లేడీ .ఆవిడ ఈ సినిమాలో ఫ్లశ్బచ్క్ ఎపిసోడ్ లో లుక్ కి ప్రస్తుత టైం ఎపిసోడ్ లో లుక్ కి ఎం తేడా ఉండదు,27yrs తరవాత కూడా అస్సలు ముసలి కళ రాదు. .olay cream గాని గార్నిఅర్ వ్వాడుతుందేమో ?మెహెర్ రమెష్ వాడించి ఉంటారు .(agemiracle)

సోనుసూద్ -మన వరంగల్ దేవస్థానం విలన్ అండీ గురుతుపట్టలా ? హా !! మనోడు బాడీ ఉండగానే ఇల్లు చక్క బెట్టు కుంటునాడు,egypt నుంచి ఇండియా గుర్రం మీద వస్తాడు …concorde flight కన్నా ఫాస్టుగా .తెలుగు స్పష్టంగా మాట్లాడుతాడు ,అరుందతి ,ఇంకొన్ని సినిమా లు చేసాడు కదా !

బాలసుబ్రమణ్యం-పాడుతా తీయగా లో తీయగా మాట్లాడినట్టు చక్కగా మాట్లాడి వెళ్ళిపోతారు flashback లో రాజు.

ప్రభు– పాపం వరసగా ఫాదర్ క్యారెక్టర్స్ చేసి చేసి అలవాటైపోయి ..సినిమాలో flashback కి ఇప్పటికి అదే getup తో ఏ మాత్రం తేడా లేకుండా manage చేసారు.అదే సెం garniermens cream.

పూజబెడి పుత్రులు -ఇద్దరు ఉంటారు ప్రెసెంట్ ntr తో fight చేయడానికి ,ఒకడు జుబిలీహిల్ల్స్ కొండలు లాంటి కండలేసుకుని,gym కోచ్ లా ఉంటాడు ,అతన్ని కార్ గుద్దితే ,కార్ సర్వనాశనం అయిపోద్ది ,మనోడు ఇంచ్ కూడా కదలడు.vfx చేస్తారు అని ముందే చెప్పి నట్టునారు ,ఇంకో అతను egypt వాసి అయిన హిందీ బాగా మాట్లాడతాడు ,బొంబాయి వస్తు ఉంటాడేమో .

నాజర్ -అదే కళ్ళజోడు పెట్టుకుని nuerophysician frcs london పాత్రలు చేసే నాజర్ గారు ,ఇందులో స్వామి పాత్ర.makeup మాన్ ని పక్కన పెట్టుకుని గెడం ఎగరకుండా,సున్నం రాలిపోకుండా సినిమా మొత్తం లగించేసారు ,అప్పుడప్పుడు హీరో బి . పీ ,మన బి . పీ పెంచడానికి హీరో ని రక్షకుడు వచ్చాడు ,రక్షకుడు వచ్చాడు అని అటు ఉంటారు .

ileana -కళ్ళు మూసుకుని మ్యాప్ లో ఏ ప్లేస్ లో వేలు పెడుతుందో అక్కడకి ఫ్రెండ్స్ తో ఉనిట్ తో తిరిగుతుంది,ఇంక నయం ప్రొడక్షన్ మేనేజర్ ఇండియా మ్యాప్ పెట్టాడు ..
తనకున్న నడుం టాలెంట్ ని అప్పుడప్పుడు చూపిస్తూ మేనేజ్ చేసింది ..ఇంకా నయం అది

అలీ- డబల్ meanings అలవాటైపోయి స్క్రిప్ట్ తో సంబంధం లేకుండా అదే స్టైల్ లో remuneration పట్టుకు వెళ్లి పోయాడు.

బ్రహ్మానందం-అవతార్ అనే పేరుగల సెక్యూరిటీ ఆఫీసర్.ఏదైనా ఎమధ్య కాలంలో వచ్చిన బ్రహ్మానందం గారి సినిమా చుడండి చాలు.ఈ కారెక్టర్ కూడా చూసినట్టే .
వినోద్ కుమార్ – పెదగా సినిమాలు లేవుగా ఏదో surprise తొక్కలో ట్విస్ట్ charector అంటే చేసేసారు.
శ్రీనివాస్ రెడ్డి– ఈ సినిమాతో కామెడీ మర్చిపోతాడు .
చివరగా దర్శకత్వం -కావాలనే చివరగా పెట్టా !ఎందుకంటే అదే లాస్ట్ రాంక్ కాబట్టి .సరదాగా నలుగు ఊర్లు తిరగాలని అన్పించి egypt ,దుబాయ్ ,కాశి ,జైపూర్ ,ఉర్ల backdrop తో శక్తి స్టొరీ అల్లి నట్టునారు , యాభై కోట్లు sanction చేయించు కుని సినిమా తీసేసారు.

మోరల్-నా దగ్గర ఒబామా ని చేతబడి చేసి చంపే స్టొరీ ఉంది,కధ అమెరికా లో జరుగుతుంది అక్కడ బార్బర్ షాప్ లో హీరో పనిచేస్తూ ఒబామా హెయిర్ ని అయన haircut కి వచినపుడు దొంగిలిస్తాడు ఆ తర్వాత ఎం చేస్తాడో అసలు ఎందుకు చంపుతాడో వెండి తెర పై చుడండి. దీనికి whitehouse set కావాలి . అలాగే కాశి సెట్ కావాలి ,నిర్మాత ,హీరో ఎవరైతే బాగుంటుందో చెప్పండి …

ఐ లవ్ సినిమా!

thankyou
vrbabu
amruthageetham@gmail.com

26 Comments
 1. chakri April 7, 2011 /
  • rateesh April 7, 2011 /
 2. SHAFI April 7, 2011 /
  • dvrao April 14, 2011 /
  • ram April 20, 2011 /
   • rateesh April 20, 2011 /
 3. Ram April 7, 2011 /
  • rateesh April 7, 2011 /
  • rateesh April 7, 2011 /
 4. zulu April 7, 2011 /
 5. srikanth April 7, 2011 /
 6. mallesw April 8, 2011 /
 7. challa April 10, 2011 /
 8. anurag April 11, 2011 /
  • rateesh April 11, 2011 /
 9. kusuma April 12, 2011 /
  • rateesh April 12, 2011 /
 10. janak April 13, 2011 /
 11. Mahesh Devagiri April 14, 2011 /
  • rateesh April 14, 2011 /
 12. ramesh a April 18, 2011 /
 13. ki April 21, 2011 /
 14. KAMAL April 28, 2011 /
 15. Santha Laxmi, Ongole April 28, 2011 /
  • rateesh April 28, 2011 /