Menu

Monthly Archive:: April 2011

సినిమా జ్వరం – చలం

మనుషుల కోసం కళా, కళ కోసం మనుషులూ..?? రెండు విధాల  అభిప్రాయలు ఉన్న వాళ్ళూ ఉన్నారు. మన సినిమాల్లో కళ లేని లోపం కళ్ళు చెదరగొట్టే కాంతి తీరుస్తోంది. కళ అంతా మనుషుల కోసమే గాని,  కళకి  అవసరమైన మనుషులు లేరు. మరి ఇంక దేనికోసరం ఉన్నారు? అని వాళ్ళని ప్రశ్నిస్తే ” తిండికోసం,  హెచ్చు ఏది లభిస్తే దానికోసం” అని నిర్మోహమాటంగా  నిజం ఒప్పుకొని,   “సినిమా కళ…  సినిమా నీతి” అని ఈ అబద్దపు

శక్తి-సర్వేజన సుకినోబవం(తు)

కధ -అంజి సినిమా చూసారు కదా?అందులో ఆత్మలింగం కాన్సెప్ట్ గుర్తుందా?అందులో ఆత్మలింగం కోసం ప్రతినాయకుడు ప్రయత్నిస్తుంటాడు గుర్తోచింది కదా !అదే కోడిగుడ్డు ఆకారం ఆత్మలింగం కాన్సెప్ట్ ఇక్కడ శక్తి సినిమా లో sequel అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ 5 watts బలుబు లా హీరోయిన్ గాని హీరో గాని ముట్టుకోగానే మేరుస్తుంది lux సబ్బు ఆకారంలో ఉంటుంది,పేరు మార్చారు లేండి జ్వాలాముఖి అని . నిర్మాణం – అశ్విని దత్ గారు బాగా కర్చుపెట్టారు fighters కోసం

లే…చి…పో…దా…మా (గీతాంజలి – 2)

” నీకు Congenital హార్ట్ అంటే ఏంటో తెలుసా  ? ఉ … ఉహు.. పక్కన ఉన్న పిల్లల గ్యాంగ్ మొత్తం టకా టకా అని చెప్పేస్తారు. తెలిసి ఇలా ఉండగాలిగావా ?? హా .. ఎలా ?? ” చూడు నువ్వు చచ్చిపోతావ్ .. ఈ చిత్రా చచ్చిపోతుంది.. ఆ శారద ఉందే… అదీ చచ్చిపోతుంది.. పల్లికిలుస్తుందే,  చంటిది..ఇదీ చచ్చిపోతుంది.ఈ చెట్లూ  చచ్చిపోతాయి… ఆ తీగా చచ్చిపోతుంది…నేనూ చచ్చిపోతాను.కాకపోతే ఓ రెండురోజుల ముందే చచ్చిపోతాను.  రేపు

సహన “శక్తి”కి పరీక్ష

తెలుగు సినిమా చరిత్ర లోనే అత్యంత భారీ చిత్రంగా, అత్యధిక బడ్జెట్ తో తయారైన సినిమా ప్రచారం సాగిన “శక్తి” సినిమా కోసం జూనియర్ ఎన్టీయార్ అభిమానులే కాకుండా, చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అయితే ఈ రోజు (ఏప్రిల్ ఒకటిన) విడుదలైన సినిమా, ఆ ప్రచారమంతా ఊకదంపుడే అని తేల్చేసింది. తద్వారా ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్ని ఏప్రిల్ ఫూల్స్ చేసింది. సినిమా నిర్మాణంలో వున్నప్పుడే దాదాపు ఎనిమిది మంది రచయితల చేతులు మారిన