Menu

Monthly Archive:: April 2011

పవన్ కల్యాణ్ అభిమానులకి “తీన్ మార్”

జయంత్ పరాన్జీ దర్శకత్వంలో, గణేశ్ నిర్మించిన పవన్ కల్యాణ్ చిత్రం తీన్ మార్ ఈ రోజు విడుదలైంది. “కొమరంపులి”తో కుదేలైన పవన్ కల్యాణ్, “ఖలేజా”తో చతికిలపడ్డ త్రివిక్రమ్ శ్రీనివాస్ (మాటలు, స్క్రీన్ ప్లే) కొంచెం జాగ్రత్తగా పనిచేశారా అనిపించేట్టుగా వుంది “తీన్ మార్”. వీరిద్దరి కష్టం ఏమో కానీ “తీన్ మార్” సినిమా మాత్రం పవన్ కల్యాణ్ అభిమానుల్ని సినిమా హాల్లో తీన్ మార్ ఆడిస్తోంది. ఈ సినిమా హిందీ చిత్రం “లవ్ ఆజ్ కల్” కి

పట్టువదలని విక్రమార్కుడు

విక్రమార్కుడు నీరసంగా తలపట్టుకుని శక్తి సినిమా మొదటి షో నుండి బయటకువచ్చాడు. తన ఇంటి వరకు నడవాల్సిన దూరం తలచుకుని బాధపడ్డాడు. టికెట్ బ్లాకులో కొనటం వల్ల బస్ టికెట్ కి కూడా డబ్బుల్లేవ్. ఇంతలో తను మొయ్యాల్సిన భారం గుర్తుకు వచ్చింది. అటు ఇటు చూశాడు. ఎక్కడా కనబడలేదు. ఈసురోమంటూ బయటకు వచ్చాడు. అప్పుడతనికి శవం కనబడింది సినిమా హాల్ గుమ్మానికి వేలాడుతూ. శక్తిసినిమా శవం..అన్నిరకాల రిపోర్ట్ లతో తూట్లుపడిన శవం.. వాసనకి జనం భయపడి

అద్వితీయ ప్రతిభాశాలి సచిన్ భౌమిక్ ఇకలేరు

సినిమా అభిమానులకు,ముఖ్యంగా హిందీ చలనచిత్రప్రియులకు ఆశనిపాతం లాంటి వార్త.సచిన్ భౌమిక్ ముంబైలోని ఆయన స్వగృహంలో ఈ రోజు అనగా ఏప్రిల్12 గుండెపోటుతో మరణించారు. నర్గీస్ నటించిన లజ్జావతి(1958) హిందీచిత్రాలకు రచన ఆరంభించిన సుమారు డెబ్భయ్ సినిమాలకు తనప్రతిభ తో ప్రాణం పోసారు.బహుశా భారతదేశం మొత్తం మీద ఏభాషాచలనచిత్ర పరిశ్రమ లో కూడా సచిన్ భౌమిక్ లా నూరుశాతం విజయవంతమైన సినిమాలను అందించిన వారు లేరనే చెప్పాలి. తాళ్, కరణ్ అర్జున్, సోల్జర్, కోయి మిల్ గయా, క్రిష్,

’12 యాంగ్రీ మెన్’ సృష్టి కర్త ’సిడ్నీ లూమెట్’ ఇక లేరు

1957 లో తన మొదటి సినిమా 12 Angry Men తోనే ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ నామినేషన్ పొంది ఆ తర్వాత యాభై సంవత్సరాల పాటు దాదాపు యాభై చలనచిత్రాలకు దర్శకత్వం వహించి నాలుగు సార్లు ఆస్కార్ నామినేషన్ పొంది చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా నిలిచిపోయిన సిడ్నీ లూమెట్ ఇవాళ న్యూయార్క్ లోని మాన్‍హట్టన లో మరణించారు.12 యాంగ్రీ మెన్, నెట్ వర్క్, డాగ్ డే ఆఫ్టర్ నూన్, పాన్ బ్రోకర్ లాంటి ఎన్నో

సినిమా జ్వరం 2 – చలం

మొదటి భాగం క్షుద్ర నీతుల నుంచి ఉన్నతమైన నీతికి  కళ్ళు తెరవమనే చలం పుస్తకాలు చదవకుండా యువకులని అడ్డు పెడుతూనే ఉన్నారు.  గాని ..పోస్టులో పుస్తకాలు  పోస్టు నుంచి కాజేస్తున్నారు గాని.. నీతి అంటే ఇంతేనా అనిపించేట్టు  నీతిని  అతి చవక చేసే చిత్రాన్ని చూడకుండా ఆపగలుగుతున్నారా  ? చలం,  మీ నీతిని అవినీతి అంటే.. ఈ  చిత్రాలు  మీ అవినీతిని నీతి అంటున్నాయి. మీ అంతరాత్మలకి చక్కని Vaseline  పూస్తున్నాయి. కొన్ని ఏళ్ళు గడిస్తే గాని