Menu

Monthly Archive:: April 2011

బాలచందర్ కు దాదాసాహెబ్ ఫాల్కే

ప్రముఖ దర్శకుడు, దార్శనికుడు, రచయిత, నిర్మాత కైలాసం బాలచందర్ (కె. బాలచందర్)ను ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. తంజావూరు జిల్లాలొ నన్నిలం గ్రామానికి చెందిన ఈయన అరవైల్లో వ్రాసిన మేజర్ చంద్రకాంత్, సర్వర్ సుందరం వంటి నాటకాల రచయితగా వెలుగులోకి వచ్చారు. ఎమ్.జి. రామచంద్రన్ నటించిన “దైవ తాయి” ద్వారా రచయితగా సినీరంగేట్రం చేసి, అచిరకాలంలోనే దర్శకుడిగా ఎదిగారు. సంక్లిష్టమైన మానవ సంబంధాలను, అనుబంధాలను, సాంఘిక సమస్యలను చిత్రీకరించడంలో సిద్ధహస్తుడిగా బాలచందర్ పేరు గడించారు.

దం మారో దం..

కధకి ఒక కధానాయకుడు ఉండాలి అనే రూలేదీ ఈ సినిమాలో కనపడదు. కధ ఏ హీరో. గోవాలో జరిగే మత్తు పదార్దాల అమ్మకం, దాన్ని ఆపడానికి వచ్చే ఒక పోలీసు ఆఫీసర్ కధ ఈ చిత్రం. ఒక కుర్రవాడు ‘లోర్రి’ ( Prateik Babbar ) పై చదువుల కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా కి వెళ్ళడానికి సిద్దమౌతాడు. అయితే అతడికి ఊహించిన స్కాలర్షిప్ రాకపోవడంతో.. డబ్బులకోసం,అమెరికాకు వెళ్ళడం కోసం తనతో పాటు డ్రగ్స్

దమ్ము లేని దమ్ మారో దమ్

అభిషేక్ బచ్చన్, బిపాషా బసు, ప్రతీక్ బబ్బర్, రానా ప్రధాన పాత్రధారులుగా రమేశ్ సిప్పీ దర్శకత్వంలో నిర్మాణమైన “దమ్ మారో దమ్” గురువారం విడుదలైంది. మొదటి నుంచి భూలోక స్వర్గమైన గోవాలో చిత్రీకరించిన చిత్రంగా, బిపాషా అందాల ఆరబోత విషయంలో అట్టే మొహమాట పడని క్రేజీ చిత్రంగా ప్రచారం పొందింది. తెలుగులో “లీడర్” చిత్రం ద్వారా ఆరంగేట్రం చేసిన రానాకి ఇది రెండో చిత్రం కావటం, అదీ హిందీ చిత్రం కావడంతో ఈ సినిమాకి తెలుగునాట కూడా

Working with Canon 7D

In marh 2011, while me and my cinematographer daniel went to Pollachhi for Location Scouting, I thought of making any video for the test shoot with Canon 5d/7d and immediately contacted our producer murali and then he accepted. Our budget is ready and we have to decide, which one to go for? Actually for our

PAY FOR YOUR FILM ఇండిపెండెంట్ సినిమా కోసం ఒక ప్రయత్నం

సినిమాలు తియ్యాలనే తపన, తమకోసమై తామే అవకాశాలు సృష్టించుకోవాలనే ఆశయంతో హైదరాబాద్ కు చెందిన కొందరు ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ లవర్స్ TELUGU INDEPENDENT CINEMA గ్రూప్ గా ఫేస్ బుక్ లో ఏర్పడి ఏప్రిల్ తొమ్మిదో తారీఖున అందరూ కలవడం జరిగింది. పరిచయాల తరువాత చర్చల్లో ఇండిపెండెంట్ సినిమా అంటే ఏమిటి, ఎలా మన ప్రయత్నాలు చెయ్యాలి అనే కొన్ని ఆలోచనల గురించి మాట్లాడుకోన్నాం. సినిమాలపైన ఏర్పరుచుకున్న అభిమానం, ప్రేమ, పరస్పర సహకారం ఆధారంగా