Menu

Win passes to the EUFF, 2011

మార్చి నెల 23 నుంచి ఏప్రిల్ 3 వరకూ హైదరాబాదులో జరగనున్న యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ పాస్ లు గెలుచుకునే అవకాశం.

యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చిన 19 సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కోసం నవతరంగం మూవీ రేటింగ్ పోటీ లో పాల్గొని పాస్ లు గెలుచుకోండి.

ఈ పోటీలో పాల్గొన దలిచిన వారు నవతరంగం మూవీమీటర్ లో మీకు నచ్చిన/నచ్చని సినిమాలకు మీరనుకుంటున్న రేటింగ్ ఇవ్వండి. మీరు రేటింగ్ ఇచ్చిన సినిమా పేరు, మీ పేరు, మీ IP address (మీ IP address తెలుసుకోడానికి ఇక్కడ చూడండి) వివరాలతో navatarangam at gmail dot com కి మైల్ చెయ్యండి.

మాకు అందిన ఈ-మైల్స్ లో ముగ్గురు లక్కీ విన్నర్స్ కి EUFF పాస్ లు అందచేయబడతాయి.

ఈ పోటీ 23 వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలవరకూ నడుస్తుంది. ఈ లోగా మీరు వీలైనన్ని సినిమాలను రేట్ చేసి మీ వివరాలను తెలియచేయవలసిందిగా కోరుతున్నాము.

ఈ పోటీలో గెలుపొందిన పాఠకుల వివరాలు 23 వ తేది మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకటించబడతాయి.

3 Comments
  1. Hari March 24, 2011 /