Menu

Monthly Archive:: March 2011

“శుభలేఖ” రాసుకున్నా ఎదలో ఎపుడో!

కొన్ని సినిమాలతో ఏదో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. అవి గొప్ప సినిమాలు కాకపోవచ్చు, గొప్ప హిట్టూ కాకపోవచ్చు, కాని మనసులో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతివారికీ ఇలాటి కొన్ని సినిమాలు ఉంటాయి. నాకు ఇలా నచ్చిన సినిమా – కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన “శుభలేఖ”. వరకట్న సమస్య గురించి తీసిన ఈ సినిమా నేను 10th class లో ఉన్నప్పుడు మొదటి సారి చూసినప్పుడే నాపై ఏదో తెలియని ముద్ర పడింది. అప్పట్నించీ చాలా సార్లు

తొణకని కుండ కు తింగరి బుచ్చికీ పెళ్ళి : తను వెడ్స్ మను

‘హమ్ ఆప్కే కౌన్’ లాంటి సూరజ్ భరజాత్య పెళ్ళి వీడియో లాంటి సినిమాను భారీసెట్టింగుల్లో కాకుండా మధ్యతరగతి ఇళ్ళల్లో, పెళ్ళివిడిదిగా R&B గెస్ట్ హౌసుల్లో తీస్తే ! అదీ ఆ సినిమాలో ‘జబ్ వుయ్ మెట్’ తరహా ఇంతియాల్ అలీ సినిమాలోని పాత్రల్ని ప్రవేశపెట్టి ఉత్తరప్రదేశ్, పంజాబ్ చిన్నచిన్న పట్టణాల సంస్కృతిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది “తను వెడ్స్ మను”. లండన్ లో పదిసంవత్సరాలుగా ఒక ఫార్మా కంపెనీలో రీసెర్చ్ చేస్తున్న డాక్టర్

కృష్ణలీలలు (1959)

లక్ష్మీరాజ్యం సమర్పించు, కృష్ణలీలలు – అని వీసీడీ కవర్ పైన కనబడ్డది. అయితే, కింద పేర్లు రాస్తూ – లక్ష్మీరాజ్యం, ఎస్వీరంగారావు, రేలంగి,గుమ్మడి అని ఉంది. అక్కడ నాకు క్యూరియాసిటీ మొదలైంది – ఎవరు ఈ లక్ష్మీరాజ్యం అని. సరే, సినిమా ఏదో బాగుండేలాగుందని అనిపించి కొన్నాను ప్లానెట్ ఎం లో. టైటిల్స్ వేస్తూ ఉంటే గమనించాను, ఈ సినిమా దర్శకత్వం – జంపన అని. ఎవరూ – రైటరు జంపన గారే! అని ఆశ్చర్యపోయాక, చూడ్డం