Menu

Monthly Archive:: March 2011

రమణీయ కథ – 2

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు. మొదటి

Navin Nischol: In memoriam

In April of 1970, I finished writing the theory exams for the Pre-University Course (12th grade).  I and a friend who also took the same exams treated ourselves to a hit Hindi movie in the Navrang theater. The film was ‘Sawan Bhadon’ and featured two newcomers in the lead. Rekha, who earlier made her debut

Win passes to the EUFF, 2011

మార్చి నెల 23 నుంచి ఏప్రిల్ 3 వరకూ హైదరాబాదులో జరగనున్న యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ పాస్ లు గెలుచుకునే అవకాశం. యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చిన 19 సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కోసం నవతరంగం మూవీ రేటింగ్ పోటీ లో పాల్గొని పాస్ లు గెలుచుకోండి. ఈ పోటీలో పాల్గొన దలిచిన వారు నవతరంగం మూవీమీటర్ లో మీకు నచ్చిన/నచ్చని సినిమాలకు మీరనుకుంటున్న రేటింగ్ ఇవ్వండి. మీరు రేటింగ్ ఇచ్చిన సినిమా పేరు,

European Union Film Festival-2011

ఈ నెల 23 నుంచి హైదరాబాదులో జరగనున్న యూరోపియన్ యూనియన్ చలనచిత్రోత్సవానికి స్వాగతం. యూరోప్ లోని పలు దేశాలనుంచి వచ్చిన అత్యుత్తమ సినిమాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. Alliance Française మరియు హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవం ఈ నెల 23 నుండి ప్రారంభం కానుంది. వచ్చే నెల (ఏప్రిల్) మూడు వరకూ జరిగే ఈ చిత్రోత్సవం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 23 వ తేదీన ప్రసాద్ ఐమ్యాక్స్

దొంగలముఠా మరియు నేను మెచ్చిన కొన్ని చిత్రములు

నిన్న రాత్రి దొంగలముఠా చూచుటకు పోయితిని.నాకు నచ్చినది. నాతో పాటు వచ్చిన మా నేస్తానికి కి కూడా ఈ సినిమా నచ్చినది. అతడు సీట్లో ఉండలేక పడి పడి దొర్లెను.ఆతని నవ్వు చూచి హాలు లోని మిగిలిన ప్రేక్షకులు కూడా కిందపడి దొర్లిరి. నా యదృష్టము బాగుండి ఇలాంటి కళా ఖండం చూచే భాగ్యము కలిగెను. నేను ఇది వరలో ఇటువంటి చిత్రములు కొన్ని చూచియుంటిని. అవి కూడా నాకు బాగా నచ్చెను. కానీ నాకు ఒక