Menu

European Union Film Festival-2011

ఈ నెల 23 నుంచి హైదరాబాదులో జరగనున్న యూరోపియన్ యూనియన్ చలనచిత్రోత్సవానికి స్వాగతం.

యూరోప్ లోని పలు దేశాలనుంచి వచ్చిన అత్యుత్తమ సినిమాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. Alliance Française మరియు హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవం ఈ నెల 23 నుండి ప్రారంభం కానుంది. వచ్చే నెల (ఏప్రిల్) మూడు వరకూ జరిగే ఈ చిత్రోత్సవం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ నెల 23 వ తేదీన ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత Made in Hungaria అనే హంగరీ చలనచిత్రం ప్రదర్శింపబడుతుంది.

24 వ తేదీ నుంచి ఏప్రిల్ మూడు వరకూ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు మరియు రాత్రి 8 గంలకు బంజారా హిల్స్ రోడ్ నెం 2 లో ఉన్న ప్రసాద్ ప్రీ వ్యూ థియేటర్ లో రెండు చలనచిత్రాలు ప్రదర్శింపబడతాయి.

European Union Film Festival ( EUFF )

Laugh Like a European!!! Humour varies from country to country. A joke in one country might be taken as an insult in another. Nevertheless, comical moments bring a smile to everyone’s face. Come and smile with us during the film festival as nineteen comedies have been chosen this year from nineteen different European countries.

  1. Made in Hungaria (Hungary): Wed, 23rd March. 7pm @ Prasads Imax. Inaugural function in the presence of the Hungarian Embassador.
  2. Balls (Sweden) : Thu, 24th March. 6 pm @ Prasad Film Lab Preview Theatre.
  3. Beloved Berlin Wall (Germany) : Thu, 24th March. 8pm.
  4. Mosquitoes Tango (Slovakia) : Fri, 25th March. 6pm.
  5. Copacabana (France) : Fri, 25th March. 8pm.
  6. The Unemployment Club (Luxemburg) : Sat, 26th March. 6pm.
  7. Wrong Side Up (Czech Republic) : Sat, 26th March. 8pm.
  8. Kino Caravan (Romania) : Sun, 27th March. 6 pm.
  9. Kiler (Poland) : Sun, 27th March. 8 pm.
  10. Love is all (Netherland) : Wed, 30th March. 6 pm.
  11. Ricky Rapper (Finland) : Wed, 30th March. 8pm.
  12. The Commitments (Ireland) : Thu, 31st March. 6pm.
  13. The Physics of Water (Italy) : Thu, 31st March. 8pm.
  14. Cheese and Jam ( Slovenia) : Fri, 1st April. 6pm.
  15. A Chicken is no Dog (Belgium) : Fri, 1st April. 8pm.
  16. Call Girl (Portugal) : Sat, 2nd April. 6 pm.
  17. The Other Side of the Bed (Spain) : Sat, 2nd April. 8 pm.
  18. Sunshine Barry and the Disco Worms (Denmark) : Sun, 3rd April. 6 pm.
  19. Four Lions (United Kingdom) : Sun, 3rd April. 8pm.
One Response
  1. rateesh March 26, 2011 /