Menu

Monthly Archive:: March 2011

గీతాంజలి -1

software జాబులు…జేబునిండా డబ్బులు…Live in relationship లు, one nightstandలు,take it easy loveలు…ఇవన్నిటి ముందు ఈవిషయం సాధారణం అయిపోయిందో…లేక అలవాటయ్యిందో లేక…మనం పెద్దగా ఫీల్ కావటం లేదో, కాని అప్పట్లో… ‘ వాళ్ళు ఇద్దరూ లేచిపోయారంట’ అన్న విషయం పెద్ద దుమారం లేపేది.క్షణాల్లో  ఊరు వాడా పాకి పోయేది. దీనిని పెద్దలు  మర్డర్ చేసిందానికంటే పెద్ద Crimeగా భావిస్తే..యువకులు అదో crazy..adventure లా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి రోజుల్లో” నేను నీకు నచ్చానా??అయితే మనిద్దరం ఉరు

మనకి సినిమాలు చూడడం వచ్చా?

మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో సినిమా అనేది మన దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. నలుగురు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆ చర్చ ఎక్కడోదగ్గర సినిమాల వైపుకి మళ్ళుతుంది. అంతెందుకు సినిమాల గురించి, సినిమా వాళ్ళ గురించి ఇప్పుడు అన్ని న్యూస్ ఛానెల్స్ వార్తలు కూడా ప్రసారం చేస్తుంది-అదీ హెడ్ లైన్స్ లో. ఎంత కాదన్నా మన రాష్ట్రంలో సామాన్యుకి అందుబాటులో ఉన్న కాలక్షేపం సినిమా ఒక్కటే. అయితే సినిమా అనేది చాలా మందికి కాలక్షేపం

చిర స్మర(మ)ణీయం

నవ్వడం ఆరోగ్యం. నవ్వకపోడం అనారోగ్యం. నవ్వంచడం మహాభాగ్యం. మొదటిది వెంటపడితే వస్తుంది.రెండోది వద్దన్నా వస్తుంది. మూడోదానికి మాతృం అదృష్టం కావాలి. ప్రస్తుతం ఆ మహాభాగ్యం హఠాత్తుగా అద్శశ్యమయిపోయింది. తెలుగునాట అక్షర గ్రహణం పట్టింది. ఉన్నట్టుండి సాహితీకారుల మదిలో చీకట్లు కమ్ముకున్నాయి. తెలుగువారికి కానీ ఖర్చులేకుండా ఇన్నాళ్ళూ హాస్యరసాన్ని పంచిచ్చిన అక్షరవైద్యులు బుద్ధిమంతుడిలా, రాజాధిరాజు మల్లే పెట్టేబేడా సర్దుకుని, చెప్పాపెట్టకుండా బుల్లెట్లాగా, తిరిపతి వేంకట రమణ సాక్షిగా, ముళ్ళపూడిగా మీదుగా, ’శ్రీ రామరాజ్యానికి చెక్కేసారు. మొన్నటికి మొన్న తెలుగునాట

ఎలిజబెత్ టేలర్ (1932-2011)

‘Cat on a Hot Tin Roof’, ‘Cleopatra’ వంటి చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్‌(79) బుధవారం కన్ను మూశారు. ఐదు సార్లు ఉత్తమ నటిగా ఆస్కార్ నామినేషన్ పొంది, రెండు సార్లు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందుకున్న టేలర్ గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఈమె Cedars-Sinai Hospital లో చికిత్స పొందుతూ మృతి చెందారు.నవతరంగం ఆమె మృతికి శ్రధ్ధాంజలి ఘటిస్తోంది.

In to the wild.

ఈ ప్రకృతి , ప్రపంచం, ఈ సమాజం, వ్యక్తి  ప్రతీదీ ఒక వ్యవస్థే. ఆ వ్యవస్థ ఎందుకు ఎలా ఎవరిద్వారా ఏర్పడిందో తెలిదు. వ్యవస్థ ని అర్థం చేసుకున్నవాళ్ళకి, లేదా అనుకూలంగా కాలం గడుపుతున్న వాళ్ళకి పెద్ద బాధేమి ఉండదు. కాని ఏ వ్యవస్థ ఇలానే ఎందుకు ఉంది అని ప్రశ్నించే వాళ్ళకి మాత్రం ప్రతి క్షణం నరకమే. సమాధానం దొరికే దాకా కుదురుగా ఉండనివ్వదు. ఆ సమాధానం కనుగొనే ప్రయత్నమే వాళ్ళ జీవితం అవుతుంది. ఆ