Menu

UTv-World Movies-లఘు చిత్ర పోటీ

మన దేశంలో ప్రపంచ సినిమాని మన ఇంటిలోకి తీసుకొచ్చిన ఛానెల్ గా U-TV World Movies కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఛానెల్ వారు ఇప్పుడు ‘Premier – The Short Film Competition’ అనే పోటీ ద్వారా కొత్త టాలెంట్ కు అవకాశం కల్పిస్తున్నారు.

ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు మార్చి 15, 2011 లోగా తమ లఘు చిత్రాలను యూట్యూభ్ లో ఆప్ లోడ్ చేసి www.utvworldmovies.com సైట్ లో తెలిపిన విధంగా తమ సినిమాలతో ఈ పోటీలో పాల్గొనవచ్చు.

ఈ పోటీలో గెలిచిన లఘు చిత్రాలను UTv-World Movies లో ప్రదర్శించడడమే కాకుండా “హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ” దర్శకుడు Paresh Mokashi తో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు.

ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *