Menu

Monthly Archive:: February 2011

తెలుగు సినిమాకి ఫిలిం ఛాంబర్ కొత్త రూల్స్

కందిరీగ చిత్రం షూటింగ్‌లో మొదలైన ఫైటర్ల వివాదం చివరకు నిర్మాతలు రూల్స్ పెట్టుకునే స్దితి దాకా సాగి ముగింపుకు వచ్చిందన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్  ఫిలిం ఛాంబర్‌ ఆధ్వర్యంలో పలుశాఖలతో సంప్రదింపులు జరిగిన పిమ్మట తెలుగు సినిమా బాగు కోసం  కొన్ని మార్గదర్శక సూత్రాలు ముందుంచారు.. అందులో నిర్మాత, దర్శకుడు, సాంకేతిక సిబ్బంది గురించిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ వివరాలివి: నిర్మాత: షూటింగ్‌ ప్రారంభానికి ముందుగానే ప్రతి నిర్మాత తన చిత్రానికి పనిచేసే నటీనటులు,

దిల్ ‘ఏడుపుగొట్టు’ బచ్చా హై జీ

‘చాందినీబార్’ నుంచీ మొన్నటి ‘ఫ్యాషన్’ వరకూ సీరియస్ విషయాల మీద సినిమాలు తీసిన మధుర్ భండార్కర్, “జస్ట్ చిల్ ! లెట్ మి టేకె బ్రేక్” అనుకున్నట్టున్నాడు. అందుకే గతసంవత్సరం సూపర్ హిట్టయిన ‘ఇష్కియా’ సినిమాలోని పాట ‘దిల్ తో బచ్చా హైజీ’ శీర్షికతో ఒక లైట్ హార్టెడ్ కామెడీ సినిమా తీసేశాడు. మధుర్ కు బ్రేక్ సంగతేమోగానీ, సినిమా చూసే ప్రేక్షకుడికి మాత్రం హార్ట్ ఏక్ వచ్చేలా ఉంది ఈ సినిమా. ఒక విడాకుల వర్జ్

నవతరంగం పాఠకులకు ఒక విజ్ఞప్తి

Update:ఇప్పటి వరకూ అందిన విరాళాలు: 1)Purnesh Konathala: INR 10,000 2)Venkat Siddareddy: INR 10,000 3)Ranjani Siddareddy: INR 15,000 4)Hari Krishna Dandamudi: INR 15,000 5)Anonymous: INR:1000 6)Phanindra KSM: INR 5000 7)Krishna Priya: INR 5000 8)Ayodhya Kumar:INR 5000 9)Ravindra Papineni : USD 10 10)Uma Yalamanchili : USD 100 11)Kiran Chakravarthula: USD 11 12)Kiran Enjam: USD 100 13)Vamshi Naarani:USD 15