Menu

Monthly Archive:: February 2011

గగనం – ఆశాజనకం

పది నిమిషాలు. ఐదుగురు టెర్రరిస్టులు  తమ అధీనంలో ఉన్న 100 మంది ప్రయాణీకులను పాడైపోయిన ఒక విమానంలోంచి ఇంకొ విమానంలోకి మార్చబోతున్నారు. ఈ మార్పిడికి పట్టే సమయం పది నిమిషాలు. వాళ్ళు రెండవ విమానంలోకి మారితే ఈ ప్రయాణీకులెవరూ ప్రాణాలతో మిగలరు. వాళ్ళను రెండో విమానం ఎక్కకుండా ఆపితే వారు తమదగ్గర ఉన్న శక్తివంతమైన బాంబును పేల్చే ప్రమాదం ఉంది. అలా ఐనా అందరూ చనిపోతారు. ప్రయాణీకులెవరూ చనిపోకుండా ఈ టెర్రరిస్టులను అంతమొందించటం కమాండో గ్రూపు నాయకుడి

83 వ ఆస్కార్ అవార్డు నామినేషన్లు

Actor in a Leading Role Javier Bardem in “Biutiful” Jeff Bridges in “True Grit” Jesse Eisenberg in “The Social Network” Colin Firth in “The King’s Speech” James Franco in “127 Hours” Actor in a Supporting Role Christian Bale in “The Fighter” John Hawkes in “Winter’s Bone” Jeremy Renner in “The Town” Mark Ruffalo in “The

సినిమా-sensibility (అర్థవంత భావోద్వేగం)

“Transformation of Impression into Expression is art ” . మనచుట్టూ జరుతుగున్న వాస్తవ పరిస్తితులు మనలో ఎలాంటి స్పందన కలిగిస్తున్నాయి. మనం వాటిని ఏ విధంగా స్వీకరిస్తున్నాం తిరిగి ఎలా వ్యక్త పరుస్తున్నాం ? స్వతహాగా ఫీల్ అయింది మొత్తానికి మొత్తంగా వ్యక్త పరచలేము.ఈ వ్యక్త పరచటం లో ఒక ఫిల్టర్ ఉంటుంది – వ్యక్తం-  అనేది మనం పుట్టిపెరిగిన పరిస్తితులు,  మన స్వభావం, చదువు, శిక్షణ , సంస్కారం , అలవాట్లు, ,

బంగారు పాప (1954)

‘వందేమాతరం’ చూశాక, అర్జెంటుగా ఇంకో బి.ఎన్.రెడ్డి సినిమా చూడాలి అనేస్కుని, చూసిన సినిమా ఇది. నటీనటులు: జగ్గయ్య, ఎస్వీ రంగారావు, కృష్ణకుమారి తదితరులు. నిర్మాత, దర్శకుడు – బి.ఎన్.రెడ్డి కథ: పాలగుమ్మి పద్మరాజు కథ విషయానికొస్తే, ఒక పెద్ద కుటుంబానికి చెందిన అబ్బాయి (జగ్గయ్య) తాను ప్రేమించిన అమ్మాయి (జమున) గురించి ఇంట్లో చెప్పే ధైర్యం చేసేలోపు, అతనికి పెళ్ళి నిశ్చయమైపోతుంది. ఇంతలో ఆ ప్రేయసికి పాప కూడా పుడుతుంది. ఈ పెళ్ళి విషయం తెలిసి, ఆమె

ఒకరాత్రిలో జరిగే ఉల్టాపల్టా : ఉట్ పటాంగ్

హిందీ చిత్రరంగంలో అల్ట్రా స్మాల్ బడ్జట్ చిత్రాల రారాజు బహుశా వినయ్ పాఠక్ అనుకోవచ్చు. ‘భేజా ఫ్రై’ (2007)నుంచీ ఇప్పటి వరకూ సంవత్సరానికి రెండుమూడు సినిమాల్లో ప్రధాన పాత్రధారుడిగా (హీరో అని ఖచ్చితంగా చెప్పలేని పాత్రలు ఇవి) కనిపించి, సినిమాని తన నటనతో భుజానవేసుకుని బాక్సాఫీసులో సక్సెస్ చేయించడమే కాకుండా ప్రేక్షకుల మనసుల్లోకూడా స్థానం కల్పించుకుంటున్నాడు. రజత్ కపూర్ – వినయ్ పాఠక్, రణ్వీర్ శౌరి – వినయ్ పాఠక్, సౌరభ్ శుక్లా – వినయ్ పాఠక్