Menu

Monthly Archive:: February 2011

ఆహ్లాదకరమైన వైవిధ్యం – LBW

జీవితాలు ఎక్కడ విడిపోయి ఎక్కడ కలుసుకుంటాయో. బంధాలు ఏవిధంగా అనుబంధాల్ని కలుపుకుంటాయో. స్నేహాలూ, ఆకర్షణలూ ప్రేమలూ జీవితాల్ని నిర్దేశించేవే కాకుండా అప్పుడప్పుడూ అనుభవాలుగా, అనుభూతులుగా ఎలా మిగిలిపోతాయో… కొందరు యువతజీవిత అనుభవశకలాల్ని ఏర్చికూర్చిన సినిమాటిక్ అనుభవం LBW – లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ : పెళ్ళికి ముందు జీవితం. కథ: ఈ సినిమాకథలో రెండు కథలున్నాయి. నిజానికి మూడున్నాయి. మూడోకథ గురించి అప్రస్తుతంగానీ, ముందుగా రెండుకథల గురించి చూద్దాం. కథ1: హైదరాబాద్ లో జై (అభిజిత్) –

ఆరు జీవితాలు-రెండు ముక్కోణ ప్రేమలు–ఒక మంచి సినిమా(LBW–Life Before Wedding)

ఎప్పుడూ ఒకే రకం మూస చిత్రాల వరదలో కొట్టుకుపోయే తెలుగు సినిమాకి అప్పుడప్పుడు ఒక శేఖర్ కమ్ముల, ఒక క్రిష్, ఒక దేవకట్టా దొరుకుతుంటారు. వాళ్ళు తీసే సినిమాలు అన్నీ ట్రెండ్ సెట్టర్లు కాకపోయినా ఒకే రకమైన (ఫ్లాప్) సినిమాలతో బోరెత్తిన జనానికి ఒక ప్రెష్ ఫీల్ ఇస్తుంటాయి. రోజు అన్నం తినే వారికి అప్పుడప్పుడు పిజ్జా తిన్నట్టు..!! సరిగ్గా అలాంటి సినిమానే LBW – Life Before Wedding. ఈ మధ్య కాలంలో విదేశాలనుంచి దిగుమతి

యుద్దం సెయ్ (తమిళ్) గెలిచింది

క్రైం థ్రిల్లర్ తియ్యడం అదీ mainstream సినిమాల్లో చాలా రిస్క్ తో కూడుకున్నపని. అలాంటి సినిమాల్ని చూస్తే ప్రేక్షకుల సంఖ్య తక్కువవడం, రిపీట్ ఆడియన్స్ ఉండకపోవడం, మిగతా entertainment అనబడే అంశాలు జొప్పించడానికి వీలుకాకపోవడం లాంటి ఎన్నో కారణాలవల్ల మంచి క్రైంథ్రిల్లర్లు మనకు కరువు. కాకపోతే దర్శకుడి ప్రతిభ చూపించుకోవడానికి ఇది నిజంగా బాగా అనుకూలించే జాన్రా. అదీ అలాంటి సబ్జెక్టుని ప్రభావవంతంగా తెరకెక్కిస్తే మంచి సినిమాగా కూడా నిలబడుతుంది. ‘యుద్దం సెయ్’ అలాంటి ఒక ప్రయత్నమే.

Robot-Making of 100s of Rajnis

While surfing the net I found this article and felt it might be useful to Navatarangas. India’s costliest film “Endhiran The Robot” has used the Light Stage technology from USC ICT which was used in The Curious Case of Benjamin Button and Spiderman “Endhiran The Robot” India’s costliest film “Endhiran The Robot” has used the ICT Light

సాహసంతో తీసిన ధీరుడి నిజమైన కథ 127 Hours

(Caution: Spoilers ahead; towards the end of the article) ఏరన్ రాల్‌స్టన్ సాహసక్రీడలపై మోజున్న యువకుడు. నిర్జనమైన కొండలమధ్య సన్నని లోయలో సాహసయాత్రకు బయలుదేరాడు. ఉన్నట్టుండి కాలు జారింది. ఆ పాటులో కదిలిన పెద్ద బండరాయి అతని కుడి చేతిని కొండకు నొక్కిపెట్టేసింది. మోచేతికి కొంతకిందనించి అరచేతిదాకా రాయికీ కొండకూమధ్య నలిగిపోతుంది. ఆ చేయి కదిపే వీలు కూడా లేదు. ఆ బండని కదపటానికి ఎంత ప్రయత్నించినా అతని బలం చాలటంలేదు. అతని దగ్గర