Menu

Monthly Archive:: February 2011

లఫంగే పరిందే

కొన్ని కొన్ని సినిమాలు బాగా ఉండి కుడా ఎందుకు ఆడకుండా పోతాయి అనేది ఇప్పటికి అర్థం కాని ప్రశ్న. అలాంటి కోవకే చెందిన సినిమా “లఫంగే పరిందే”. యష్ రాజ్ ఫిల్మ్స్ బానేర్ లో వచ్చిన ఈ సినిమాకి దర్శకత్వం ప్రదీప్ సర్కార్. పరిణీత మరియు లాగా చునరిమే దాగ్ లాంటి సినిమాలు తీసిన ప్రదీప్ చాలా సింపుల్ సబ్జెక్టు ని ఎన్నుకొన్నా కాని సినిమా ఆద్యంతము ఆసక్తికరంగా మలిచాడు. నీల్ నితిన్ ముకేష్, దీపిక పదుకొనే

రివ్యుల వల్ల సినిమాలు హిట్టు-ఫట్టు అవుతాయా

నమస్కారం, మొదటి టపాలోనే ఏంటి సామి ఈ గోల అంటారా, మా “పండు” చెపినట్టు “ఎప్పుడోచ్చం అన్నది కాదు ……..” ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను, నా పేరు రాజశేఖర్, అమెరికా లో ఇooకా స్థిరపడుతున్న ఒక SOFTWARE ENGiNEER ని. అది సంగతి ఇక టపా విషయానికి వస్తే, నిజంగా రివ్యుల వల్ల సినిమాలు హిట్టు-ఫట్టు అవుతాయా. ఎంతమంది రివ్యూ ప్రభావం లో పడి సినిమాలు చూస్తారు, అసలు ఈ రివ్యూలు ఎంత మంది

UTv-World Movies-లఘు చిత్ర పోటీ

మన దేశంలో ప్రపంచ సినిమాని మన ఇంటిలోకి తీసుకొచ్చిన ఛానెల్ గా U-TV World Movies కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఛానెల్ వారు ఇప్పుడు ‘Premier – The Short Film Competition’ అనే పోటీ ద్వారా కొత్త టాలెంట్ కు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు మార్చి 15, 2011 లోగా తమ లఘు చిత్రాలను యూట్యూభ్ లో ఆప్ లోడ్ చేసి www.utvworldmovies.com సైట్ లో తెలిపిన విధంగా

ఐదవ జాతీయ డాక్యుమెంటరీ చలనచిత్రోత్సవం

GREETINGS FROM KARIMNAGAR FILM SOCIETY we are very happy to inform all the film makers that Karimnagar film society (affiliated to federation of film societies of india) is organizing its regular annual event ‘ NATIONAL SHORT AND DOCUMENTARY FILM FESTIVAL-2011′ from 11-13 March 2011 at Karimnagar,Andhra Pradesh The festival consists of two sections: * The

బాపు ఇక ఒంటరివాడు..!!

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు గత రాత్రి చెన్నైలో పరమపదించారు. కొన్ని దశాబ్దాలుగా బాపురమణ అంటే ఒకటే పేరుగా చెలామణి అయిన ఈ జంట ఇక జంట కాదు. సీగానపెసూనాంబ లేని బుడుగులా, సీత జాడ తెలియని రాముడిలా, రెండుజళ్ళసీత లేని గోపాలంలా బాపు ఇప్పుడు ఒంటరివాడు. ఒక మంచి కవి, తెలుగువాడు అని గర్వంగా చెప్పుకోదగిన రచయిత, నిర్మాత ఇక లేకపోవటం దురదృష్టం. ఇది “తెలుగు సినిమా” అని చెప్పుకోదగ్గ చిత్రాలు