Menu

Monthly Archive:: January 2011

రససిద్ధి

యతో హస్తస్తథో దృష్టి: యతో దృష్టిస్తథో మనః యతో మనస్తథో భావః యతో భావోస్తథో రసః ఎక్కడికైతే చేతులు వెళతాయో..అక్కడ దృష్టి  ఉండాలి, ఎక్కడ దృష్తి ఉంటుందో అక్కడ మనస్సు నిలపాలి, ఎక్కడ మనస్సు నిలుపుతామో  అక్కడ భావన ఉంటుంది..ఎక్కడ భావన ఉంటుందో అక్కడ రసం ఉంటుంది. – అభినయ దర్పణం. దృష్టి,  మనస్సు, భావము చేసే కళల మీదే లగ్నం చేయాలి అప్పుడే రససిద్ధి కలుగుతుంది. జంధ్యాల గారి మాటలు, వేటూరి గారి పాటలు,  ఇళయ