Menu

Monthly Archive:: January 2011

The Golden Globe Awards, 2011

Best Motion Picture, Drama The Social Network Best Actor in a Motion Picture, Drama Colin Firth – The King’s Speech Best Motion Picture, Comedy or Musical The Kids Are All Right Best Actress in a Motion Picture, Drama Natalie Portman – Black Swan Best Actor in a Motion Picture, Comedy Paul Giamatti – Barney’s Version

సంచలనాల సినిమా …హ్యారీ పోట్టర్

JK రోలింగ్ రాసిన  హ్యారీ పోటర్ అనే ఈ 7 శ్రేణి  పుస్తకాలు   ప్రపంచ వ్యాప్తంగా  చాల సంచలనాలు సృష్టించింది. ఎన్నో రికార్డులని తిరగ రాసింది. మొదటి పుస్తకం  4౦౦ మిలియన్ కాపీలు అమ్ముడు  పోయింది . 67 భాషల్లోకి అనువదించబడింది. అక్కడితో  ఆగలేదు.  ఒక్కో పుస్తకం ఆధారంగా  నిర్మించ బడ్డ ఒక్కో సినిమా కూడా అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందాయి.. . మొదటి  ఆరు పుస్తకాలు సినిమాలుగా తీయబడ్డాయి, ఇక 7 పుస్తకం రెండు సినిమాలుగా,

జెసికాని ఎవరూ చంపలేదు(రు) (No One Killed Jessica)

1999 ఏప్రియల్‌లో ఒక హత్య జరిగింది. రాజధాని ఢిల్లీ నగర శివారుల్లో ఒక పార్టీలో “సెలబ్రిటీ బార్ టెండర్” గా వున్న జసికా లాల్ అనే అమ్మాయిని ఒక బడా రాజకీయవేత్త కొడుకు కాల్చి చంపాడు. ఆ హత్యని కళ్ళారా చూసిన చాలామంది మాకెందుకులే అని వెనక్కి తగ్గారు. ధైర్యం చేసి సాక్ష్యం సైతం చెప్తామన్న వారు క్రమ క్రమంగా జారుకున్నారు. కళ్ళు లేని చట్టంలో వున్న లొసుగులతో హంతకుడు, అతని అనుచరులు తప్పించుకున్నారు. ఆ తరువాతే

కథ-స్క్రీన్‍ప్లే-దర్శకత్వం భానుమతి

భానుమతి అన్నీ తానై చేసిన సినిమాలు చూడాలంటే నాకు ఒక విధమైన భయం. అందుకే, ఇన్నాళ్ళూ చూడగల అవకాశం ఉన్నా సాహసించలేదు. కానీ, మొన్నేమి పూనిందో కానీ, వరుసగా మూడు సినిమాలు చూశాను. అదొక పెద్ద పొరపాటని అనను కానీ, చాలా కొంచెం గ్రహపాటు. నా మెదడుకి సాపాటు అనుకున్నా కానీ, నా మెదడే అయింది సాపాటు. వెరసి – అదో రకం పాటు. మొదటి సినిమా – రచయిత్రి. కథ, స్క్రీన్‍ప్లే, సంభాషణలు, సంగీతం, ఎడిటింగ్,

ఒక సినిమా కోసం

సినిమా అనగానే అందరికి ఫిల్మ్‌నగర్ గుర్తుకువస్తుంది.కానీ సినిమా జీవితాలు మొదలయ్యేది మాత్రం కృష్ణనగర్‌లో,అది చాలమందికి తెలియదు. ఇక్కడికి వచ్చాకే తెలుస్తుంది కృష్ణనగర్ అంటే ఏమిటో… కృష్ణనగర్‌లో జీవితాలు చాలా చిత్రంగావుంటాయి.నెలలో పది,పదిహేనురోజులు పనిచేసే సినిమావాళ్లను చూస్తే బయటప్రపంచం వారికి కాస్త వింతగా తోస్తుంది.ఏళ్ల తరబడి నిరీక్షణ బ్రేక్‌త్రూ కోసం పడిగాపు ఇక్కడ షరామాములే,కృష్ణనగర్‌కు వచ్చే వాళ్లలో ఎక్కువమంది ముఖ్యంగా డైరెక్టర్లు అవుదామనే వస్తారు.అలాంటివాళ్ల విషయానికి వస్తే మొదట అప్రంటీస్‌గా స్టార్ట్ అవుతుంది వీళ్ల ప్రస్థానం.కో-డైరెక్టర్ అనే మహాప్రస్థానికి