Menu

Monthly Archive:: January 2011

‘ధోభీఘాట్’ సృష్టికర్తలకు అభినందన లేఖలు

Letter 1: Aamir Khan: We love you. Your name has become synonymous with quality Hindi cinema. We love you as an Actor. And, in Dhobi Ghat, once again you were quite believable as Arun, the introvert artist with a troubled past. Your awkwardness in the art show, your difficulty in dealing with Shai the morning after, your look at Vatsala

హాస్యం సెంటిమెంట్ కలగలిపితే ఈవీవీ (స్మృత్యంజలి)

(ఈ.వి.వి.సత్యనారాయణ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఈవీవీని ఈ నెల 19న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన పరిస్థితి విషమించి నిన్నరాత్రి తుదిశ్వాస విడిచారు.) ప్రపంచ సినిమాతో బేరీజు వేస్తే తెలుగు సినిమా కొన్ని జాన్రాలకు మాత్రమే పరిమితమైపోయిందన్న విమర్శ వుంది. అయితే మనకున్న జాన్రాలనే కలిపి కొత్త రుచిని సృష్టించవచ్చని నిరూపించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. హాస్య చిత్రాల దర్శకుడిగానే ఎక్కువగా పేరుపడినప్పటికీ ఆయన తీసిన “ఆమె”,

తెరకవిత ‘ధోభీఘాట్’

కొన్ని నగరాలు మనుషుల్లో భాగమైపోతాయి. కొందరు మనుషులు నగరంలో భాగమైపోతారు. ఆలోచనలూ, అభిప్రాయాలూ, బాధలూ, సుఖాలూ, ఆవేశాలూ, అనుభూతులూ అన్నీ ఆ నగరంతోనే, ఆ ప్రదేశాలతోనే నిర్వచింపబడతాయి. ఈ సినిమాలో ఆనగరం ముంబై. మనుషులు చాకలి ‘మున్నా’, ఆర్టిస్ట్ ‘అరుణ్’, ఫోటోగ్రఫర్/బ్యాంకర్ ‘షాయ్’, కొత్తగా నగరానికొచ్చిన ‘యాస్మిన్’. ఈ నలుగురికథల ముంబై డైరీ, ధోభీఘాట్. తెరపై రాసిన ఒక అందమైన కవిత్వం ధోభీఘాట్. కొన్ని సినిమాలు చూశాక “సినిమాకు కావలసింది కథ, కథనం, మాటలు కాదు. సినిమా

అనగనగా ఒక మంచు ఐరేంద్రి !

ఏడుమల్లెలెత్తు రాకుమారి, ధీరుడైన ఒక యువకుడు,ఒక మాంత్రికుడు ఆవిడనెత్తుకుపోడం, లేదా  రాక్షసి ఆవిణ్ణి బంధించడం, మన యువకుడు అది దుష్ట శక్తి కాబట్టి దార్లో కనపడ్డ ఏ మునీశ్వరుడినో అడిగి ప్రాణాల రహస్యం తెలుసుకోవడం …వాణ్ణి చంపి ఆవిణ్ణి రక్షించడం,పెళ్ళాడ్డం! ఎన్ని వేల కథలు చదివుంటాం? ఇక్కడా అదే కథ! కాకపోతే ఎప్పుడో మరణించిన మాంత్రికురాలు ప్రేతాత్మగా తిరిగి అవతరించి ఊరిమీద పడ్డం కొంచెం కొత్త! ఈ మధ్య సినిమాలెక్కువయ్యాయి కాబట్టి, ఈ సీజన్ కి ఇదే

గోల్కొండ ’సక్సెస్’ స్కూల్

మన సినిమాలలో ‘మగతనం’మీద వచ్చినన్ని నిర్వచనాలు బహుశా ప్రపంచంలో మరే భాషా సాహిత్యంలోనూ వచ్చి ఉండకపోవచ్చు. ఇక ఇటీవలి తెలుగు సినిమాలలో అయితే ‘నువ్వంత మగాడివా?’ అనే డైలాగులు కామన్ అయిపోయాయి. హీరోయిజమ్‌ను, హీరో ఇమేజ్‌ను మాస్ జనంలో ఆకాశానికి తీస్కెళ్లడం కోసం చేసే డైలాగ్ మ్యాజిక్స్‌లో ఈ పడికట్టు పదం నలిగిపోయింది…ఇదే వీర రొటీన్ డైలాగుకు న్యూజెన్ నిర్వచనాన్ని ఇచ్చిన సినిమాగా ‘గోల్కొండ హైస్కూల్’ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సినిమాలో హీరో క్లైమాక్స్‌లో