Menu

Monthly Archive:: January 2011

మోస్ట్ అన్ ‘వాంటెడ్’.

కథ : ప్రేమ కొసం చావడానికి సిద్దమయ్యే బేవార్స్ హీరోని, “నా కోసం చావకు. చంపు”  అనే ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కథ ఈ సినిమా. నటీనటులు: గోపీచంద్ పాత్ర, తింగరి అమ్మానాన్నల పనీపాటా లేని బంగారు  బేవార్స్ కొడుకు పాత్ర. హఠాత్తుగా హీరోయిన్ కోరికతో సరదాగా మాఫియా మనుషుల్ని హత్యచెయ్యడానికి తయారవుతాడు. ప్రత్యేకంగా చెయ్యడానికి ఫైటింగులు తప్ప మరేమీ లేవుకాబట్టి పాత్రకు తగ్గట్టే నటించాడు. దీక్షాసేథ్ రెండుమూడు ముఖకవళికలు తప్ప భావాలు పలికించలేకున్నా,

Casting call for KSV Films

WANTED PASSIONATE ACTRESS KSV Films a new banner is producing a feature film in Telugu. Directed by Viplove K, a film-institute graduate whose short films and documentaries went to several international film-festivals. The film is based on a celebrated work of literature in Telugu , which stood against the test of time for as many

చివరకు మిగిలేది (1960)

“చివరకు మిగిలేది” అన్న పేరుతో ఒక సినిమా ఉంది అని వినగానే, అది బుచ్చిబాబు గారి నవల ఆధారంగా తీసింది అనుకున్నాను. దానితో పెద్ద ఆసక్తి కనబరచలేదు. కానీ, అది బెంగాలీ రచయిత అశుతోష్ ముఖర్జీ కథ ఆధారంగా తీసినదని తెలిసాక, అందులో సావిత్రి నటన గురించి విన్నాక, ఆ సినిమా చూడాలనిపించింది. సంవత్సరం క్రితం ఎప్పుడో పరుచూరి శ్రీనివాస్ గారు ఈ సినిమా డీవీడీ ఇచ్చారు కానీ, నేను అది హైదరాబాదులో మరచి బెంగళూరు వెళ్ళడంతో

ఈవీవీడెవడండీ బాబూ(హటాత్తుగా వెళ్ళిపోయాడు)

“అప్పు” డే తెల్లారిందా” అన్న రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో ఈవీవీ నాకు పరిచయం! ఆ సినిమా అప్పుల అప్పారావు నాకు అంతగా నచ్చకపోయినా ఆయన సినిమాలు కొన్ని బాగానే నచ్చాయి. హాస్యాన్ని బాగానే సృష్టించినా, అందులో కాస్తంత బూతుని రంగరించి ముతగ్గా రూపొందిచడం ఆయన స్టైలు కాబట్టి దాన్ని దాదాపుగా ఏ సినిమాలోనూ తప్పించుకోలేం! అయినా సరే, ఈవీవీ సినిమా అంటే హాస్యానికి మాత్రం మినిమమ్ గారంటీ కాబట్టి చూడొచ్చని వెళ్తాం! ఈవీవీ తీసిన సెంటిమెంట్