Menu

Monthly Archive:: December 2010

తెలుగు సినిమా నిడివి తగ్గాలి…

తెలుగు సినిమాకి కథ కరువై..  ప్రేరణ పేరుతో మక్కి కి మక్కి కాపి కొడుతున్న సందర్భం లో..కథనం లో ఏవో ఏవో కొత్తదనం తీసుకుని రావాలన్న తాపత్రయం తో.. ఇష్టం వొచ్చినట్టు కథని ముక్కలుగా చూపించటం. అనవసరంగా.. ఓ అయిదు పాటలు.. నాలుగు ఫైట్లు.. రెండు సెంటిమెంట్ సీన్లుగా విడగొట్టుకొని.. మూలకథకి   సరిపోయే  ఓ నాలుగు ఇతర భాష సినిమాలు ముందేసుకొని .. వాటిల్ల్లోంచి ముక్కలు ఏరుకోని  అతికించి సినిమా తయారు చేస్తున్నారు. రెండున్నర గంటల