Menu

Monthly Archive:: December 2010

“తెలుగు సినిమా” – పునరుజ్జీవనం

ఒకసారి వర్మ ఇంటర్వ్యూ చూసాను.. పెద్దగా గుర్తులేదు..సందర్భం..కాని అయన ఇచ్చిన  సమాధానం మాత్రం బాగా గుర్తుంది. సర్ ఈరోజు మనకి మంచి సినిమా రావటం లేదు . ..పాత్రికేయిని   ప్రశ్న పూర్తి కాకుండానే..  వర్మ సమాదానం ఇచ్చ్చారు. “మంచి సినిమా.. నా జేబులో ఉంది..తీసుకోండి..( వెటకారంగా) ఎవడి standards   బట్టి వాడు సినిమా తీస్తున్నాడు. ఆది  మంచి సినిమా అనే  అనుకుంటాడు.” ఆ సమాధానం లో  కొత్తదనం లేకపోయినా .. ఈ standards ని

అందమైన కల- ఏ మాయ చేసావే

ఈ మధ్య కాలం లో  వొచ్చిన “ఏ మాయ చేసావే”  చిత్రం లో మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాల అందంగా కుదిరింది. ప్రతి ఫ్రేం చాల క్వాలిటీ గా కనిపిస్తుంది. ఎక్కడ తడబడదు.  ప్రతి షాట్ ని పక్క ప్లాన్ చేసుకుంటే కాని రాదు అలా చిత్రీకరించటం. సినిమాతోగ్రఫి మీద గట్టి పట్టు ఉంటే తప్ప ఆది సాధ్యం కాదు. director, cinematographer టీం ఎంత క్లారిటీ గా ఉంటే అంతా బాగా జరుగుతుంది చిత్రీకరణ .

రగడ: అభిమానులకి చెరకుగడ – మిగతా జనానికి గడబిడ

ఈ సంవత్సరానికి(2010) చివరి పెద్ద (హీరో) చిత్రంగా రగడ భారి అంచనాలతో విడుదలైంది. రొటీన్ కథ, ఒడిదుడుకుల స్క్రీన్‌ప్లే వున్నా ఈ చిత్రం టేకింగ్ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా మంచి మార్కులు కొట్టేయడంతో ఫర్వాలేదనిపించుకునే చిత్రంగా మిగిలిపోయింది. అయితే నాగార్జున అభిమానులకు, ముఖ్యం బి, సీ సెంటర్లవారికి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం వుంది. కడపకి చెందిన సత్య (నాగార్జున) ఒక ఫైటు నాలుగు పంచ్ డైలాగుల్తో హైదరాబాద్ రావడంతో కథ మొదలౌతుంది. అప్పటికే చాలా సినిమాల్లోలాగ

10 సినిమాల… ఎందుకు? ఏమిటి? ఎలా?

సహజంగా ఎవరినన్నా అడిగితే తమ ఇంటర్మీడియేట్, డిగ్రీ ఆ సమయాల్లో ఎక్కువ సినిమాలు చూశామని చెపుతారు. క్లా౨సులెగ్గొట్టి సినిమాలకూ, షికార్లకూ వెళ్ళటం గొప్ప థ్రిల్. కొన్నాళ్ళు ఒక పనిని విపరీతంగా చెయ్యటం, ఆ తరువాత విసుగెత్తిపోవటం అన్నది అందరిలోనూ సహజమైన ప్రక్రియే. చిన్నతనం నుండీ, నాకు బాగా ఇంటరెస్టైనవి, సైన్స్, స్పోర్ట్స్, సినిమా. పైన చెప్పినట్టు ఇంటర్మీడియేటో, అలా కొన్నాళ్ళో కాక, జీవితాంతం నాకు నచ్చేవిషయాలవి. ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని గంటలు ఆటలు చూసినా, రోజంతా

మణిరత్నం ‘మౌనరాగం’

తారాగణం : మోహన్, కార్తీక్, రేవతి, వి.కే.రామస్వామి గాయకులు : యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకిలింకు పేరు సంగీతం : నిర్మాణం : దర్శకత్వం : మణిరత్నం సంవత్సరం : 1986