Menu

Monthly Archive:: November 2010

కాపీ కొట్టుకోవడానికో ఓ సిన్మా కథ : పూర్తిగా ఫ్రీ !!!

సినిమా తీయాలి అనుకుంటున్నారా? అట్టే డబ్బులు పెట్టలేరా ? నటీనటులను కూడా afford చేసుకోలేరా ? పెద్ద సెట్లూ , లొకేషన్లూ కష్టమా ? అయితే…. ఇలాంటి ఒక కథ దొరికితే ? ఈ కథలో..తెరపై కనిపించేది కేవలం ఒక వ్యక్తి. పాతికముప్ఫయ్యేళ్ళ వయస్సు మగవాని పాత్ర, అంతే! తెరపై కనిపించక గొంతులో మాత్రమే పలికే పాత్రలు  ఐదోఆరో మీ ఇష్టం. ఇక సెట్టింగు: నాలుగు చెక్క ముక్కలు…కలిపి చేస్తే ఒక పెట్టె. కెమెరా కదలికల కోసం

యాడ్‌ఫిల్మ్స్ రంగంలో తెలుగుతేజం

జూలై లో జరిగిన రెండురోజుల సినిమాటోగ్రాఫర్స్ సదస్సులో చాలానే టెక్నికల్ విషయాలు తెలుసుకున్నాము, రెండోరోజు సాయింత్రం సినిమాటోగ్రఫీ రంగంలో నిష్ణాతులైన వారికి లైఫ్‌ ఎచీవ్‌మెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవం చేస్తున్నారు. అనిల్‌మెహత  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజెన్ కొఠారి గారిని అవార్డ్స్ ప్రకటించిమని కొరారు, రాజెన్ కొఠారి గారు శ్యామ్‌బెనగల్ చిత్రాలకు ఎక్కువగా సినిమాటోగ్రాఫర్ గా పని  చేసారు, ఆయన ప్రసంగం మొదలెడుతూ….”  నేను ఎప్పుడు మన ఫిల్మ్ ప్రోససింగ్ ల్యాబ్స్ వెళ్ళినా అక్కడ  కొన్ని నెగటివ్ ఫిల్మ్స్ ప్రోససింగ్

సినిమాటోగ్రఫీ -1

సినిమా దృశ్య మాధ్యమం. సినిమా ఒక దృశ్యమాలిక. అ దృశ్యమాలిక ని డిజైన్ చేసేది సినిమాటోగ్రాఫర్. దర్శకుని మదిలో ఉన్న కథని దృశ్యంగా   మారుస్తాడు సినిమాటోగ్రాఫర్. దర్శకుడు visualize చేసిన దృశ్యాన్ని పసిగట్టి.. దానిని technical గా ఎలా సాధ్యం చేయాలో అలోచించి.. సృజనాత్మకతని జోడించి కెమెరాలో చిత్రీకరిస్తాడు సినిమాటోగ్రాఫర్. చెప్పటం ఈజీ ..చేయటం కష్టం అనే సామెతలో “చేయటం”  మాత్రమె చేసే  వాడు సినిమాటోగ్రాఫర్. షాట్ ని ఎలాచిత్రీకరించాలి ? ఏ కెమేరా , దాని

చిత్రాల్లో దీపావళి ‘సిత్రాలు’

‘‘హాయ్… ఉమాదేవి… హ్యాపీ దీపావళి’’ అంటూ శివాజీ (రజనీకాంత్) వచ్చేస్తాడు. అతన్ని చూడగానే కంగారుగా ఉమాదేవి (శ్రీయ) లోపలకి పరుగెత్తి ….‘అమ్మా… వచ్చేసారే!’’ అంటుంది. దాంతో ఆమె తల్లి ‘వెళ్లి ఆ తలుపెయ్యవే!’ అని పురమాయిస్తుంది. ‘అలాగలాగే…’ అంటూ శ్రీయ వెళ్లి తలుపు వేద్దామని పరుగెత్తుకెళ్ళేసరికి అక్కడ ఆల్రెడి శివాజి, అతని తల్లి, తండ్రి, ఫ్రెండ్ కూర్చుని ‘హాయ్’ అని పలకరిస్తారు. అదిచూసి … ‘అమ్మా… అమ్మా… వాళ్ళు లోపలకి వచ్చేసారే’ అంటూ మళ్ళీ అరుస్తుంది. ఇంతలోకి

శ్యామ్ బెనెగళ్ తెలుగు సినిమాలు తీయలేడా? Part 2

వ్యాసం మొదటి భాగం కొరకు ఇక్కడ నొక్కండి. ఆంక్ష తప్పిన ఆవేశం బలైన నిండు జీవితం! మూలిక గంధాన్ని తీసి,నీళ్ళలో కలిపి తీర్ధంలా తాగిస్తాడు బలవంతాన పార్వతి చేత పరశురాముడు.అప్పుడు చెప్తాడు భైరవుడు,-“నాకు సంతానం లేదు,నా అన్న అవిటి కొడుకు వాసుగాడికి పుట్టబోయే అవిటిపిల్లల్ని నానెత్తికెక్కించుకుని,ఇంత ఆస్తీ రాసిచ్చేసేటంత వెధవని కాను”అంటూ నవ్వుతాడు.వాసు వాసు తండ్రి కొడుకే,వాసూకి పుట్టబోయే బిడ్డా వాసు కొడుకేనంటాడు.తన ఆసి వాసు సంతానానికి దక్కనీయకుండా చేసేందుకే అబద్ధం ఆడానంటూ అరుస్తాడు. తలతిరిగి పోయింది