Menu

Monthly Archive:: November 2010

దర్శకత్వంలో పాఠాలు – ‘మధుర’ శ్రీధర్

‘స్నేహగీతం’ అనే సినిమా నుంచి నేను నేర్చుకున్న బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ మరియు లెసన్స్‌ను చర్చించుకుందాం : అయితే ఇక్కడ చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే… ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశాలు, సూత్రాలు దాదాపుగా తక్కువ బడ్జెట్‌ సినిమాలకు మాత్రమే వర్తిస్తాయి. అనుసరణీయాలు : షూటింగ్‌ మొదలు కావడానికి ముందే బౌండ్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. మధ్యమధ్య తరచుగా చూసే మార్పులు చేర్పులు చాలా డిజాస్టర్స్‌కు దారిస్తాయనే విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి. డైరెక్షన డిపార్ట్‌మెంట్‌లో వున్న ప్రతి ఒక్కరికీ

తెలుగు సినిమా తమిళ పైత్యం

ప్రతిభ ఎక్కడున్నా దాన్ని అభినందిచాల్సిందే, స్వాగతించాల్సిందే, ప్రోత్సహించాల్సిందే. కాకపోతే పక్కోడి ప్రతిభ గుర్తించడంలోని శ్రద్ధ మనదగ్గరున్న ప్రతిభని సానబెట్టడంలో చూపించకపతే పొగడ్డానిక తప్ప మనమంటూ ఎదగడానికి ఏమీ మిగలదు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితీ అలాగానే ఉంది. చెప్పుకోవడానికి  సినీపరిశ్రమ మద్రాసునుంచీ హైదరాబాద్ కొచ్చి పాతికేళ్ళు అవుతున్నా, హీరోలను వదిలేస్తే (హీరోయిన్లు ఎలాగూ బొంబాయి నుంచి దిగుమతి అవుతారు) మిగతా విభాగాల్లోని సాంకేతిక నిపుణుల్ని అక్కడ్నించే దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా దర్శకత్వం, సంగీతం, సహనటుల విభాగాల్లో తమిళ్

ఏమైందో ఈ వేళ..!!

సినిమా దర్శకుడు సమాజంలో జరిగే వాస్తవ సంఘటనలు, వ్యక్తులగురించి సినిమా తీయాలనుకోవటం అభినందించదగినదే. అయితే సినిమాలో వుండే వాస్తవాలు సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తే అలాంటి సినిమాలు తాత్కాలిక విజయాన్ని సాధించినా, సభ్య సమాజం నుంచి విమర్శ ఎదురుకోకతప్పదు. సరిగ్గా ఇలాంటి విమర్శలకు గురయ్యే సినిమాగా “ఏమైందీ ఈ వేళ” తయారయ్యింది. సమాజంలో చెడుని ప్రతిబింబించే సినిమాలో ఆ చెడుని ఇది చెడు అని బలంగా చెప్పలేకపోవటం, ఆ చెడుకి ప్రతిగా కనీసం ఒక్క మంచి

చావు మేళం – గుజారిష్

క్వాడ్రిపిలిక్ తో దాదాపు జీవచ్చవంలా (ఈ సినిమాలో ఒక పాత్ర ఈ స్థితిని వెజిటబుల్ లా పడున్నాడు అని వర్ణిస్తాడు) లాగా బ్రతుకుతున్న ఒక మాజీమెజీషియన్ ‘ఇథెన్ మాస్కరేడ్’ (హృతిక్ రోషన్). అతన్ని బేషరతుగా ప్రేమించి దగ్గరుండి చూసుకునే ఒక నర్సు ‘సోఫియ’(ఐశ్వర్యా రాయ్ బచ్చన్). వీళ్ళిద్దరి జీవితం రోటీన్ గా బోరింగుగా సాగుతున్న తరుణంలో ఇథెన్ కు ఆత్మహత్య చేసుకోవాలనే సరదా కోరిక పుడుతుంది. అంతే అప్పట్నించీ హైడ్రామా మొదలౌతుంది. అతన్ని మొదట వ్యతిరేకించినా, ఏ

కొత్తతరం సినిమాలు

గత రెండుమూడు సంవత్సరాలుగా consumer కెమెరాలలో వస్తున్న పెనుమార్పుల మూలంగా ఔత్సాహిక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ తమ కలలను నిజం చేసుకోవడానికి కొత్త దారులు తెరుచుకోవడం తెలిసిందే. HD ఆవిర్భావంతో మొదలై HDSLRల రాకతో మరో కొత్త రూపును సంతరించుకుంది ఈతరం ఇండిపెండెంట్ సినిమా. ఒకప్పటి ఫిల్మ్ కెమెరా వాడకపోతే అది సినిమానే కాదనే రోజులుపోయి అంతా డిజిటల్ మయమైపొయింది. రాబోయే panasonic AGAF100, Sony F3 Super 35mm కెమెరాలతో ఈ విప్లవం ఏ రూపు