Menu

సినిమాటోగ్రఫీ -1

సినిమా దృశ్య మాధ్యమం. సినిమా ఒక దృశ్యమాలిక. అ దృశ్యమాలిక ని డిజైన్ చేసేది సినిమాటోగ్రాఫర్. దర్శకుని మదిలో ఉన్న కథని దృశ్యంగా   మారుస్తాడు సినిమాటోగ్రాఫర్.

దర్శకుడు visualize చేసిన దృశ్యాన్ని పసిగట్టి.. దానిని technical గా ఎలా సాధ్యం చేయాలో అలోచించి.. సృజనాత్మకతని జోడించి కెమెరాలో చిత్రీకరిస్తాడు సినిమాటోగ్రాఫర్.

చెప్పటం ఈజీ ..చేయటం కష్టం అనే సామెతలో “చేయటం”  మాత్రమె చేసే  వాడు సినిమాటోగ్రాఫర్.
షాట్ ని ఎలాచిత్రీకరించాలి ?

ఏ కెమేరా , దాని పనితనం, limitations  ఏంటి ? ఏ ఫిలిం వాడాలి ? టైం అండ్ స్పేస్ ఏంటి ? ఏ మూడ్ ఉండాలి ? lighting ఏంటి ? లైట్స్ ఎలా ఎక్కడ ఎన్ని వాడాలి ?  ఏ లెన్స్ ? క్రేన్ / ట్రాక్ base ఎక్కడ వేయాలి ? కెమెరా angle ఏంటి ? లాంటి  సాంకేతిక  కళాత్మక విషయాలని కలగలిపి  ఆలోచించి,  ఆ  ఆలోచనని  దృశ్యంగా తెరకేక్కిస్తాడు.

సినిమాటోగ్రఫీ చేయాలంటే.. సాంకేతికంగా.. రసాత్మకంగా  చాల నిపుణత కలిగి ఉండాలి. సబ్జెక్టు కు  సంబందించిన పాత విషయాలు. తెలిసుండి..ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ ని అర్థం చేసుకుని అందిపుచ్చుకోగాలగాలి. సినిమాటోగ్రఫీ మానసికంగా, శారీరకంగా  చాల  శ్రమతో  కూడుకున్నపని .

ఒకవిధంగా సినిమాటోగ్రఫీ రెండువైపులా పదునున్న కత్తి   మీద సాము లాంటిది. అయినా అనుకున్న దృశ్యాని అనుకున్నట్టు చిత్రీకరించ గలిగాక వొచ్చే  హాయి ముందు అంత శ్రమా దూదిపింజలా తెలిపోతుంటుంది.

ముందుగా చెప్పుకున్నట్టు సినిమాటోగ్రఫీ అనేది  technic & aesthetic  (ఆర్ట్) ల మేలు కలయిక.
సినిమాటోగ్రఫీ స్తూలంగా అర్థం చేసుకుందాం.

సినిమాటోగ్రఫీ ఎలా సాధ్యపడింది ?


Motion pictures became possible only because of peculiar characteristic of human eye known as the persistence of vision in other words the retaining of image. According to persistence of vision, the image of any object stays on the retina for about 1/10 of a second even after the object in front of the eye has been removed.

This can be easily understood by a simple example.” if a glowing cigarette is taken into a darkened room and is whirled in a circular path, an observer will see a continuous glowing circle of light. It’s quite obvious that no such circle actually exists. But its is because we cant forget the light given by the cigarette immediately after it has moved to another position, we continue to see the glow until it again returns that position during the next revolution of the hand. This effect described by Hopwood in 1899.

Persistence of vision is not possible in all levels of lighting contrast.
From this we can conclude that the recording and reproducing of motion picture images can b achieved by recording static pictures of a moving objects and projecting them to the eye un succession, the duration of the each projected image should be shorter than 1/10 second. Thus to maintain an illusion of motion the eye must be presented 10 – 14 pictures per second. The illusion of motion will b smooth if 16 pictures are projected per second. This is the reason silent cinema recording. The standard frame rate for film is 24 fps. This standard optimizes audio quality while minimizing flicker. It was introduced with the advent of sound in the late 1920s and has become known as lip-sync speed.

In television system picture are projected with 25/30 fps.

# if the frame rate is less than 24 the illusion of motion will be fast.# if the frame rate is more than 24 the illusion of motion is slow. Ex: 48fps, 72 fps ( slow motion is acquired by recording and projecting more than 24 frames ) Modern camera can record ultra-slow motion approximately 500 fps per second.

# changing the frame rate during the shooting is called as RAMPING. Modern cinema cameras have this facility.

మళ్లీ కలుద్దాం.

చక్రధర్ రావు

13 Comments
  1. Srinivas November 8, 2010 / Reply
  2. harsha November 9, 2010 / Reply
    • chakradhar November 11, 2010 / Reply
  3. krish November 10, 2010 / Reply
      • chakradhar June 24, 2011 /
  4. srinivas November 12, 2010 / Reply
    • chakri November 12, 2010 / Reply
  5. Sripal Sama November 17, 2010 / Reply
    • chakradhar .com December 17, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *