Menu

Monthly Archive:: November 2010

జాతీయస్థాయి విద్యార్థుల ఫిల్మోత్సవానికి స్వాగతం

National-level student film festival The Department of Mass Communication, Loyola Academy Degree & P.G College, is organizing a national-level student film festival on December 7th, 8th, & 9th, 2010. The entries are invited in short-fiction, documentary, video public service message, and animation categories. The three-day film festival will have interactive session with leading film-makers from

మగ దర్శకులు..మహిళా దర్శకులు, ధృక్పధాలు.

In feminist theory, the Male Gaze expresses an asymmetric (unequal) power relationship, between viewer and viewed, gazer and gazed, i.e. man imposes his unwanted (objectifying) gaze upon woman. Second Wave feminists argue that whether or not women welcome the gaze, they might merely be conforming to the hegemonic norms established to benefit the interests of

కన్నీళ్ళ రుచి – గుల్జార్ ‘నమ్కీన్’

ఎనభైల్లో దూరదర్శన్ లో చాలా మంచి సినిమాలూ ధారావాహికలూ వచ్చేవి. నమ్మలేకపోయినా ఇది నిజం! ఆ రోజుల్లో ఎన్నో గొప్ప చిత్రాలని నేను ఇంట్లో కూర్చుని చూసి నా ప్రపంచ ఙ్ఞానాన్ని (?) పెంచుకున్నాను. అలాటి రోజుల్లో గుల్జార్ అంటే పిచ్చి ఇష్టం వుండేది నాకు. (ఇప్పటికీ ఆ ఇష్టం వుందనుకోండి!) గుల్జార్ పాటలని విశ్లేషిస్తూ పాడుకోవటానికనే నా చుట్టూ ఒక స్నేహ బృందం కూడా వుండేది. ఒకరోజు టీవీలో గుల్జార్ దర్శకత్వం వహించిన “నమ్కీన్” అనే

మహిళాదర్శకురాలు అయితే మాత్రం !?

భానుమతీ రామకృష్ణ,జి.వరలక్ష్మి,సావిత్రి,విజయ నిర్మల,మంజులా నాయుడు,జీవితా రాజశేఖర్,డాన్స్ మాస్టర్ సుచిత్ర ల తెలుగు మహిళా దర్శకుల జాబితాలో మరో పేరు చేరనుంది. వారేనందిని రెడ్డి.  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర శిష్యరికం చేసిన నందిని తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘ అలా మొదలైంది’. నాని, నిత్యమీనన్ ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి కర్బందా, స్నేహా ఉల్లాల్ అతిథి పాత్రలు చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నందిన రెడ్డి చెప్పిన కొన్ని విషయాలు

మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’ గురించి భిన్న కోణాలు 1

ఆవార్డుల సినిమా ఏం చెప్పింది? -మండవ మాధవరావు ఉచ్చలు పొయ్యడం,కుక్కలు మొరగటం తప్పితే మూడో విషయంలో సహజత్వం లేని  లేని చిత్రం ఇది.చెప్పాలంటే ఉచ్చలు పొయ్యడంలో కూడా సహజత్వం లేదు.తెలంగాణా గ్రామాలలో నిలబడి ఉచ్చలు పొయ్యడం సాధారణంగా వుండదు.తెల్లవారిన తర్వాత సహజత్వం కోసం ఉచ్చలు పొయ్యడంతో ప్రారంభించినారు.ఇంకోదానితో ప్రారంభిస్తే ఇంకా సహజంగా వుండొచ్చు. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి శ్యామ్ బెనెగళ్ మీద ఉన్న భ్రమలు ‘అనుగ్రహమ్’చిత్రంతో పటాపంచలయినాయి.మృణాళ్ సేన్ మీద ఉన్న భ్రమలు ఈ చిత్రంతో తొలగిపోతాయి.ఇది