Menu

Monthly Archive:: October 2010

ఐ లవ్ పైరసీ…ఏంచేద్దాం !?!

బృందావనం సినిమా పైరసీ అవుతోందని నిర్మాత దిల్ రాజు మీడియాముఖంగా బాధపడ్డారు. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో “నేను ఆత్మత్యాగం చేసుకునైనా ఈ పైరసీని ఆపేలా చేస్తాను. ఇండస్ట్రీని కాపాడటానికి దేనికైనా రెడీ” అని చెప్పడం కొంచెం బాధాకరంగా అనిపించింది. కానీ…ఈ పైరసీ గురించి చర్చ వచ్చినప్పుడల్లా నేను ఏవైపుండాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే, నాకు హాలీవుడ్ మరియూ ప్రపంచ సినిమాలు చూడాలంటే పైరసీనే గతి. భారతదేశంలో కూడా ధియేటర్లో ఆడని “గొప్ప సినిమాలు” చూడాలంటే

నంది అవార్డులు 2009

2009 సంవత్సరానికి నంది అవార్డులను నంది అవార్డుల జ్యూరీ కమిటి గురువారం ప్రకటించింది. ఈ వార్త ని టివి లొ చూస్తున్న నేను అవార్డులు ఎవరిని వరించాయో తెలుసుకోవాలని ఆసక్తి గా న్యూస్ చానల్సు వెతుకుతూ టీవీ లో స్క్రోల్ అవుతున్న పేర్లు చూసి షాక్ తిన్నాను. ముఖ్యం గా ఉత్తమ కథానాయకుడు,ఉత్తమ కథానాయిక,ఉత్తమ హాస్య నటుడు,ఉత్తమ గేయ రచయిత,ఉత్తమ ఫైట్ మాస్టర్,ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగాలకు ప్రకటించిన పేర్లు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ” మగథీర” లో

‘విలన్’ అను రావణాయణం: ఓ మహా ప్రణయ ‘వీర’గాథ

మద్రాస్ టాకీస్ వారి ‘విలన్’ విడుదలైన నాల్గునెలలకి ఇదీ రాస్తూ ‘దొంగలు బడ్డ ఆర్నెల్లకి…’ సామెతని గుర్తుకుతెస్తున్నా, నేను ఈ మధ్య చూశాననే సంజాయిషీతో కొంత నేర పరిహారం ఆశిస్తున్నా! ఇది సమీక్ష కాదు; ఒకానొక ప్రతిస్పందన తాలూకూ ప్రశ్నావళి. ముందు వెనకలు, ముగింపు జాగ్రత్తలు… వంటివేవీలేని కొన్ని అడ్డదిడ్డమైన అనుమానాల చిట్టా. ఇది కేవలం మగాళ్ళ (‘దమ్ము’, ‘ధైర్యా’లకి పర్యాయపదం కాదు)కి సంబంధించిన సందేహాల జాబితా. ఆడవాళ్ళు చదవడానికి నిషేధాలు ఏమీ లేవుగానీ, సహజంగా enegmatic

Story Story Story

Interview: Benjamin Sant Monday, August 23, 2010 (My friend(Randin Graves – film composer) sent me this article…..thought this article would be helpful if i posted here on NT….especially for aspiring writers/filmmaker.have a good read folks) Over the past year, my colleagues and I have received a lot of scripts to read over in order to

MIDAQ ALLY – ఒక పరిచయం

Naguib Mahfouz’ అనే ఈ జిప్ట్ రచయిత కి నోబెల్ బహుమతి  తెచిపెట్టిన “midaq ally” అనే నవల  ఆధారంగా నిర్మితమైన ఈ సినిమా ఒక  భిన్న కథల సమాహారం. 1) teenage లో ఉన్న ఒక తండ్రి లేని  ఓ పిల్ల ఆమె తల్లి , 2)యుక్త వయస్సులో ఉండే confusion.. ఆశలు.. 3)ఎలాగోలా..ఎవరికో ఒకరికి ఇచ్చి పిల్ల పెళ్లి చేయాలని ఆ తల్లి ఆరాటం. 4) అమ్మాయి ప్రేమకోసం తపించే ఓ’ పేద’ హృదయం..