తెలుగు సినిమా దర్శకుల సంఘంలో చేరాలనుకుంటే?

directing-movie

సహాయ దర్శకుని గా కార్డు పొందటం కోసం
application form ధర 100 /-
రెండు సినిమాల్లో దర్శకత్వ శాఖలో సహాయ దర్శకునిగా పని చేసిన అనుభవం ఉండాలి.
ఏ దర్శకుని దగ్గర పని చేసామో అతడు  అప్లికేషను ఫాం లో సంతకం చేయాలి.
సినిమా DVD / CD   లు  జతపరచాలి ( అందులో టైటిల్స్  లో మన పేరు ఉండాలి )
Telugu Film Directors Association  పేరు మీద  15000 /- dd  తీసి application form కి జతపరచి దాఖలు చేసుకోవాలి.
దర్శకుని  గా  కార్డు పొందాలంటే.
దర్శకునిగా మనని ఎంచుకున్నట్టు  ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో  నమోదయిన banner నుంచి లెటర్ ని application form కి జత పరచాలి.
దర్శకుని గా కార్డు కోసం Telugu Film Directors Association  పేరు మీద  75000 /- dd  తీసి application form కి జతపరచి దాఖలు చేసుకోవాలి.
కార్డు సినిమా రిలీజ్ అనంతరం ఇవ్వబడుతుంది.
నగదు చెల్లించిన రసీదు సినిమా దర్శకత్వం వహిస్తున్నపుడు ఉపయోగపడుతుంది. (నమోదు చేసుకున్నట్టు రుజువుగా)
Association  address
H no :8-3-720/9/2
first floor, shalivaahana nagar, yellareddy guda
Hyderabad -73
phone and fax 040 – 23743414
తెలుగు సినిమా రచయితల సంఘం లో నమోదు చేసుకోటానికి
application form ధర 100 /-
ఏదైనా రెండు సినిమాలకి కథ/మాటలు/ స్క్రీన్ ప్లే శాఖ  లో పని చేసిన రుజువు ( life membership కోసం )

లేదా
ఎవరైనా రచయితా తన దగ్గర పని చేసినట్టు సంతకం/లెటర్ ( associate membership కోసం )
7500/-  Telugu cinema writers association పేరు మీద DD
వీటిని జత చేసి దరక్సస్తూ చేసుకోవొచ్చు.
Association  address
H no :8-3-720/9/2
ground floor , shalivaahana nagar, yellareddy guda
Hyderabad -73
phone and fax 040 – 23738455, 9396860103
చక్రధర్

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

చక్రధర్

రచయిత:

డిగ్రీ అయ్యిందనిపించాక..సృజనాత్మకత వైపు మనసు వెళ్ళింది.లలిత కళల్లో, ఫోటోగ్రఫి విభాగంలో డిగ్రీ చేశాను. కొంతకాలం ఫ్రీలాన్సు ఫోటోగ్రఫి చేశాను.తరవాత ..సినిమా వైపు గాలి మళ్ళింది. ఆ తరవాత ..."సినిమా' మొదలయ్యింది.

11 Comments to “తెలుగు సినిమా దర్శకుల సంఘంలో చేరాలనుకుంటే?”

  • చక్రధర్ గారూ, ఇది చాలా ఉపయోగకరమైన సమాచారం. ఇచ్చినందుకు చాలా థాంక్స్.

  • చాలా మందికి ఉపయోగపడే సమాచారం. Thank you

  • మంచి సమాచారం ఇచ్చారు … కృతజ్ఞతలు

  • ఈ సభ్యత్వాల వల్ల వొనగూడే సదుపాయాలేమిటో కూడా వివరిస్తే బాగుండేది.

  • ధన్యవాదాలు @ శరత్ చంద్ర, విజయ వర్ధన్, శ్రీను
    @Sreenivas
    సబ్యాత్వాల వల్ల ఒనగూడే లాభాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి apprentice, assistant, associate , co director లకి ఫలానా remuneration ఇవ్వాలని ఉంటుంది. అంత కాకపోఇనా కొంతయినా ముడుతుంది. లేదంటే ఫుల్ గా ఉచాకోతే.
    షూటింగ్ లో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్.
    కథని register చేసుకోటానికి . ఎవరైనా కాపీ చేస్తే.. claim చేయటానికి..
    ఇలా చాలా ఉంటాయి.. ..ఖచితమైన వివరాలు త్వరలో..

  • తెలుగు సినిమా దర్శకుల సంఘానికి క్లింట్ ఈస్ట్‌వుడ్ అధ్యక్షుడా? :-)

    • ఉండే ఉంటాడు..ఎప్పుడో ఒకప్పుడు..ఎంతో కొంత కాలం.. ఎక్కడో ఒక దర్శక సంఘానికి…:)

  • > Telugu Film Directors Association పేరు మీద 15000 /- dd
    > దర్శకుని గా కార్డు కోసం Telugu Film Directors Association పేరు మీద 75000 /-
    > 7500/- Telugu cinema writers association పేరు మీద DD

    association registration fee amta umda? :-O

    mari hero/herions associations leva?
    umte aa vivaralu ivvagalaru

    • సినిమా industry లో ప్రొఫెషనల్ గా అందులో పనిచేయాలంటే.. అసోసియేషన్ లో జాయిన్ కావలి. అసోసియేషన్ లో జాయిన్ కాకుండా ఏ ఒక్క commercial సినిమాకి పని చేయలేము. membership లేకుండా apprentice/ assistant గా కొంత కాలం పని చేయొచ్చు….వేతనం సరిగా రావాలన్న, మరి యే ఇతర benefits పొందాలన్న associations లో చేరటం తప్పని సరి.
      అందరికి associations ఉన్నాయి.. ( producers association, movie artists association, cinematographers association, editors association ..etc)
      associations లో member కాకుండా commercial సినిమా తీసి release చేయలేము.
      యు ట్యూబ్ లో ఇంటర్ నెట్ లో ప్రదర్శించుకోవటానికి association membership అవసరం లేదు.

  • అంత డబ్బులు ఎందుకు…??
    డబ్బులుంటేనే డైరెక్షన్ చేయాలా??
    లఘు చిత్రాలు కూడా చేయకూడదా?
    పనికిమాలిన ఇండస్ట్రీ ..
    హీరోలదగ్గరనుంచి దోబ్బచ్చు కదా..!!

    • Is the direction card required for the first film ?

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories