Menu

Monthly Archive:: October 2010

Song of life – ఒక కాలేజి అనుభవం

Film-making is about finding your own voice అంటారు. అలాంటిది మీ గొంతే సినిమా అయితే…ఆ సినిమా మనమే అవుతాం. అలాంటి ఒక ప్రయత్నమే “Song of life”. ధన్ బాద్ లోని ఇంజనీరింగ్ కాలేజిలో సినిమాల గురించి కలలుకనే ఒక తెలుగబ్బాయి చదువు పూర్తిచేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ఓ రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాక, కాలేజిలో కన్న కలల్ని నిజం చేసుకోవాలనిపించింది. తనకు తెలిసిన కాలేజి జీవితాన్ని కథావస్తువుగా ఎన్నుకున్నాడు. తను

రసోవైసః – ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్

ఉద్యానవనం,విహారయాత్ర., పుస్తకాలు,చదువులు…ఆటలు…పాటలు..రాజకీయాలు…అరవై నాలుగు కళలు..సర్కస్,ఇంద్రజాలం,ఇలాంటివన్నీ ఉండగా…. మనం!!!…………….సినిమానే ఎందుకు చూడాలి?!!!!! సినిమా ఎందుకు చూస్తున్నాం?? ఒక్కో మనిషికి ఎంతలేదన్నా యాభై నుండి వందరూపాయల ఖర్చు.రెండు నుంచి మూడు గంటల సమయం వృధా. సినిమా బాగోకపోతే అసలే చిందరవందరగా ఉన్న లోకం గందరగోళంగా కనిపిస్తుంది..బాగుంటుందన్న పూచి లేదు..టికెట్ దొరుకుతుందన్ననమ్మకం లేదు. చూడటం అనే పెట్టుబడికి వచ్చే లాభంలేదు…పైగా ప్రదర్శనాశాలలో అమ్మకపు పన్నుకి అదనపు పన్ను వేసి అమ్మే  తినుబండారాలు,పానీయాలు…మొదటిరోజైతే తుఫాను బాధితులకి ఆహారం అందించినట్టు ఇచ్చే టికెట్లు….బాధ్యత లేకుండా

Writing Like a Good Photographer

“This is the story of ______?” my writing teacher prompted, expecting students to fill in the blank. “I thought you would never ask! Do I ever have a story to tell,” I said to myself as I proudly glanced down at my ten-page treatise. “Well,” I said brightly, “my piece is about women in developing

నన్ను “గజని” చెయ్యద్దు!!!

రెగ్యులర్ గా  తెలుగు సినిమాలు చూసే ప్రేక్షకుడుకి రీసెంట్ గా ఓ కొత్త భయం పట్టుకుంది.  తనను తెలుగు దర్సకులు,రచయితలు,నిర్మాతలు కలిసి “గజని” (సూర్య సినిమా) గా మార్చేస్తున్నారేమోనని.. వాస్తవానికి  అలాంటిదేం జరగటం లేదు…అతన్ని  ఆల్రెడీ తెలుగు సినిమా “గజని” గా   ట్రీట్ చేయటం మొదలెట్టి చాలా కాలమైంది. కాకపోతే కాస్త లేటుగా అదీ  ఇన్నాళ్ళకు కొద్దిగా ప్రేక్షకుడు  రియలైజ్ అయి వరస ఫ్లాప్ లు ఇస్తున్నాడు అంతే తేడా. ఇంతకీ “చక్కగా రాముడు మంచి బాలుడు”

‘రక్తచరిత్ర’ అసలు చరిత్ర

రక్తచరిత్ర సినిమా నేపథ్యం ఏమిటి? పగ, ప్రతీకారమే.. పరమ సోపానమా? అనంతపురంలో ఇప్పుడు రక్తపుటేరులు పారుతున్నాయా? రక్త చరిత్ర ద్వారా వర్మ కోరుకుంటున్నదేమిటి? ప్రేక్షకులకు చెప్పదలచుకున్నదేమిటి? ఫ్యాక్షన్‌ రాజకీయాలను వర్మ తిరగ దోడుతున్నారా? RaktaCharitra a Lie – నరేష్ నున్నా