ఎప్పటిలాగే… కథలేని ఒక సినిమా
అందులోనూ
తలతోకా లేని పాత్రలు.
నటనరాని కొత్త/చెత్త నటులు.
అర్థంపర్థం లేని సీన్లు.
అపహాస్యమయ్యే హాస్యం.
అప్పుడప్పుడూ ఫరాలేదనిపించే పాటలు.
అసహ్యం గొలిపే మాటలు.
చిందరవందర స్క్రీన్ ప్లే
డైరెక్షన్ లేని డైరెక్షన్
ఇంత చెత్తనూ కెమెరా అందంగా బధించింది. ప్చ్..ఏం లాభం !
ఇంతకు మించి ఈ సినిమా గురించి రాయడానికి ఏమీ లేదు…
ఇలాంటి సినిమాలే మనకు బెస్ట్ అనుకుంటే Go and enjoy.
లేదంటే, stay out of it.
అభిమాని says:
Wow! Excellent (I mean the review).
The simplest one.
అరిపిరాల says:
ఈ సినిమా బాగుందా బాగాలేదా అని నేను చెప్పలేను… ఎందుకంటే మొదటి పది నిముషాలు తరువాత చూడాలనిపించలేదు… విషయం లేదని అప్పటికే తెలిసిపోయింది.. నిద్రపోయాను… ఇంక ఇంటర్వెల్ తర్వాత అంతా సుఖాంతమే.. హాలు లొనించి పారిపోయి వచ్చేశాగా.. అన్నట్టు ఈ సినిమాలో నాగార్జున, అనుష్క అతిథి పాత్రలు వున్నాయని చూడాలని అనుకునేవాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా సినిమా మొదట్లోనే ఇద్దర్నీ చూపించేశారు… ఎంచక్కా బయటికి వచ్చేయచ్చు..
krishna chaitanya says:
ఇంతకన్నా straightforward సమీక్శ ఇంకొకటి ఉండదు
geethoo says:
మహేశ్ గారూ, రివ్యూ అదుర్స్. direction లేని direction…ummm interesting.
మరి ఇ౦తదానికి, సినిమా ము౦దు వీల్ల build-up ఉ౦ది చూసారూ..sometimes I feel disgusted. especially ఈ audio functions, press meets, తొక్క తోలు ఎ౦దుక౦డీ? money waste. Hope they change their attitude or mindset for future projects. couple of days లో success meet అని media ము౦దుకు వచ్చినా ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఏ౦టో ఈ పిచ్చి జనాలు..నాకర్ద౦ కారు.
rgv_pil says:
deeniki 7 cr budget anta ..barat takur ni cinema meda nunchi burra tippi yoga cheskomanali …deeniki thodu nagarjuna audio functio lo vadini pogadatam …cinema chusina tarvata naku time waste iyinanduku mandipoyindi endukante appude tamil movie “nan maham alla “chudamani anikokunda ee chetha cinema ki vella vasivachindi..tarvata nan mahan alla chusin tarvata mala body recharge iyindi…….
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
మహేష్ గారు….మకుటం బాగుంది…సమీక్ష నవ్వించింది.
* ఈ మధ్య సమీక్షకులు తమకు తెలిసిందంతా సమీక్షల్లొ కుమ్మరిస్తున్నారు….కాలాన్ని హరిస్తున్నారు.
sreenivas pappu says:
చాలా మంచి రివ్యూ,సింపుల్ అండ్ క్లీన్.
AMJAD ALI KHAN says:
MAHESH——–SUPERB REVIEW.
Anonymous says:
I heard that it in line with Sneha geetham. But boosting reviews for Sneha geetham in media including navatarangam just because of the media relation (or wanna be relation) with Lagadapati
rajesh says:
‘ఒక బికిని…..రెండు కిస్సులు…..మూడు గుద్దులు….ఇవే అనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చదు గాక నచ్చదు……..’
కచ్చితం గా ఈ సినిమా “యూత్” కోసమే తీసారు…కానీ యూత్ నీ అర్ధం చేసుకోవడినికి పెద్దవాళ్ళు కూడా చుడలిసిన మంచి సినిమా ఈ “తకిట తకిట”…….
K మహేశ్ కుమార్ says:
@రాజేష్: బికిని లు కావాలంటే FTV చూస్తాం.మూడు గుద్దులు, రెండు కిస్సులు కావాలంటే ఇంగ్లీషు సినిమాలు చాలు. ఇంకా ఏమైనా కావాలంటే పోర్నో సైట్లు బోలెడు. వాటికోసం తెలుగు సినిమాలు చూసే బాపతు ఇక్కడ ఎవరూ లేరు.
ఏమిటి మీకు ఈ సినిమాలో కనిపించిన యూత్తు! కాస్త విశదీకరించి చెబితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం.
Aditya says:
బాగా అడిగారు సార్….ఒక డకొటా సినిమా …దానికి ఒక రివ్యూ అనుకున్నా…కానీ రివ్యూ బాగున్ది… మరి ఈ సారు కి ఎమి నచిన్దొ సినెమా లొ
(I unable type Oo here so read dakota as dakoota and cinema lo as loo)
అభిమాని says:
డకోటా – DakOTA
సినిమాలో – sinimAlO
geethoo says:
అనుకున్నది అయి౦ది మహేశ్ గారు, మీ తకిట తకిట ఢా౦ కి సక్సెస్ మీట్.
shame on them..full of hypocrisy.
am just curious to see that movie anyways to analyze where they went wrong. at least ఆ angle లో అయినా worth watching ఆ? లేక time waste అ౦టారా?
common man says:
i do not know where to post new comment on puli movie.. so writing here
Just now came from premiere ‘puli’ in Hyderabad – movie talk is below average
Drawbacks
1) entrance of pawan kalyan is jumping from helicopter
2) pawan kalyan is imitating super mannnnn in fighting
3) very big dialogues of 5 minutes for every 10 minutes in the movie, and he talks very fast where no one can understand
4) no comedy
5) story message is ” be sincere police man and every citizen of india should change
sorry friend i know you will upset, but i told you real fact, i am not fan of anyone so you can take my reviews, but can see and enjoy the movie
K. Shiva Kishore says:
గాండ్రించని కొమరం పులి… అని లీడ్ పెట్తి మిగతా review తకిట తకిట review ని paste చెయ్యండి మహేశ్ గారు…
SKJ says:
You did a K I S S job
surresh says:
Na chinnappdu oo katha chadiva.
dantlo o raju garu devata vastralu ani emi battalu vasukokundaa bayataku vastaadu.Andaru super antaAru.
alana undi..
miru rasina PANIKI MALINA review ki andaru super annaru..
vaarilo entha mandi cinema chusaaru..
TRIVIKRAM la naalugu praasa unnaa maatalu wrasi
naanu goppaga review wrasanani chankalu guddu konttunnaaru..
cinema chusinanta saapu bore ladu kadaa..
endu kanta ga ee cinima mida miru kaksya pradarsincharo?
SNEHA GITAM cinema review lo ee cinema chusi chachhipondi ani rasaru..
vallu miku enta ichharo emo..?
miru raasina review valla 2weeks theatere daggaraku valla ledu….2 days back cinima chusanu. miru rasinantha chettaga emi ledu..
rajesh to o mata annnaru.. కాస్త విశదీకరించి చెబితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. vaallami award cinima tiyyaladu.chusinanta sapu bore lekunda tesara leda?..
milaanti vari valla 6 weeks nadicha cinima 1 week aadutundi…