Menu

Monthly Archive:: September 2010

“హృదయం” మురళి ఇక లేరు

సుప్రసిద్ధ తమిళ్ చిత్ర కథా నాయకుడు, సహాయ నటుడు, నిర్మాత మురళి(46) ఈ రోజు మృతి చెందారు. “హృదయం (1991)”, “నవవసంతం (1989)” డబ్బింగ్ చిత్రాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. ప్రత్యేకించి హృదయం చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అయితే ఆ చిత్రంలో ఆయన పాత్రకి వున్న హృద్రోహం నిజజీవితంలో కూడా “హార్ట్ఎటాక్” అయ్యి ఆయన కబళించడమే విషాదం. ఆయన కుమారుడు అథర్వ ఈ మధ్యనే “బాన కాతడి” చిత్రం ద్వారా

ప్రతి కథకీ కావాలొక స్క్రీన్ ప్లే

ఓ సినిమా చూసి బాగుంది/బాగలేదు అని విమర్శించడానికి ఙ్ఞానం(knowledge)తో పని లేదు ఓ మాత్రం ఇంగిత ఙ్ఞానం(common sense) చాలు…కానీ కథలు రాయడానికి మెదడు,మనసు రెండూ ఉపయోగించాలి…..మనసు భావోద్వేగాలకి కేంద్రం ఐతే ,మెదడు విషయాలను తర్కిస్తుంది.సినిమా చూసే ప్రేక్షకుల మానసిక అవసరాలను(emotional need), జిఙ్ఞాసని (intellectual need) తీర్చాల్సిన భాధ్యత రచయితదే. మనిషి తనని తాను పరిశీలించుకునేలా చేసేదే కథ…..కథ విన్నంత మాత్రానే లేదా చూసినంత మాత్రానే మనిషిని ఒదిలిపోకూడదు..వెంటాడాలి..వేధించాలి..తన(కథ) గురించి ఓ మనిషి అలోచించేలా చేయాలి….ఈ

తకిట తకిట “ఢాం”

ఎప్పటిలాగే… కథలేని ఒక సినిమా అందులోనూ తలతోకా లేని పాత్రలు. నటనరాని కొత్త/చెత్త నటులు. అర్థంపర్థం లేని సీన్లు. అపహాస్యమయ్యే హాస్యం. అప్పుడప్పుడూ ఫరాలేదనిపించే పాటలు. అసహ్యం గొలిపే మాటలు. చిందరవందర స్క్రీన్ ప్లే డైరెక్షన్ లేని డైరెక్షన్ ఇంత చెత్తనూ కెమెరా అందంగా బధించింది. ప్చ్..ఏం లాభం ! ఇంతకు మించి ఈ సినిమా గురించి రాయడానికి ఏమీ లేదు… ఇలాంటి సినిమాలే మనకు బెస్ట్ అనుకుంటే Go and enjoy. లేదంటే, stay out

100 మార్కుల సినిమా : అంతర్ద్వంద్ – Antardwand

“Cinema is one of the ways a nation entertains itself, but also contemplates its problems, peculiarities and changes.” – Henry Porter నిస్సందేహంగా ఆ రెండో కోవకు చెందిన సినిమా ఇది. అలాగని “entertaining కాదా!” అనేసుకోకండి. It’s a filmmaker’s film. సినిమా తియ్యాలి అనే ఆలోచన ఎవరికున్నా ఈ సినిమా చూడాలి. సినిమా అంటే ఏమిటో నేర్చుకున్న విద్యార్థి, శ్రద్ధగా ఒక సినిమా తీసి వందకు వంద