“Cinema is one of the ways a nation entertains itself, but also contemplates its problems, peculiarities and changes.” – Henry Porter
నిస్సందేహంగా ఆ రెండో కోవకు చెందిన సినిమా ఇది. అలాగని “entertaining కాదా!” అనేసుకోకండి.
It’s a filmmaker’s film. సినిమా తియ్యాలి అనే ఆలోచన ఎవరికున్నా ఈ సినిమా చూడాలి.
సినిమా అంటే ఏమిటో నేర్చుకున్న విద్యార్థి,
శ్రద్ధగా ఒక సినిమా తీసి వందకు వంద సంపాదించడం అంటే ఏమిటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.
మంచి సినిమా అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.
ఘటన నిజంగా జరిగిందే,
కానీ సినిమా కథ మాత్రం దర్శకుడు తన దృష్టితో చూసింది.
తన మేధతో నేసింది. సినెమాటిగ్గా కూర్చింది.
అందుకే it goes beyond just the event and the story.
కథ ఇప్పటికే వెంకట్ చెప్పేశారు. కాబట్టి చెప్పడానికి ఇంకేమీ లేదు.
కానీ కథ ద్వారా దర్శకుడు మనచేత అనుభవింపజేసింది చెప్పాలంటే…
కుదరదు…
సినిమా చూడాల్సిందే.
నాకు ఈ సినిమాలో అత్యంత బాగా నచ్చిన విషయం.
అంతర్లీనంగా ఫెమినిజాన్ని ప్రతిఫలింజేసిన విధానం.
సాధారణంగా ‘ఫెమినిస్ట్ సినిమా’ పేరుతో regressive సినిమాలు తీసే దేశంలో,
ఇంత నర్మగర్భంగా స్త్రీవాద పార్శ్వాల్ని కథలో మిళితం చేసి,
passive aggression నుంచీ active rebellion వరకూ హీరోయిన్ పాత్రను నడిపిన విధానం,never before on Indian screen for sure.
అదే విధంగా….
మౌనమూ పోరాటమే
ఎత్తి చూపడమూ పోరాటమే
సర్ధిచెప్పడమూ పోరాటమే
ప్రశ్నించడమూ పోరాటమే
ధిక్కారమూ పోరాటమే
అనే రీతిలో పితృస్వామ్య భావజాలానికీ, ఫూడల్ పరంపరకూ,
ఆటవిక సమాజపు తీరు కూ ఎదురీదేలా తీర్చిదిద్దబడిన తల్లి, వదినెల పాత్రలు
మరో హైలైట్…
ఈ సినిమాలో నటీనటులు అందరూ బాగా నటించారు.
కానీ కళ్ళలో మాత్రమే మిగిలిపోకుండా వెంటాడి వేధించే నటనమాత్రం నూతన నటి ‘స్వాతి సేన్’ చేసింది.
సాంకేతిక నిపుణులందరూ దాదాపు FTII వాళ్ళే.
సినిమా తియ్యాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈర్షపడే వ్యక్తిమాత్రం దర్శకుడు ‘సుశీల్ రాజ్ పాల్’.
మొదటి సినిమా, పర్ఫెక్ట్ సినిమా, నేషనల్ అవార్డు సినిమా.
No nonsense…JUST PURE CINEMA …Go watch it.
NT Fan says:
evarentha gola pettina memu ee cinema chudamu…maaku telugu cinema best…maaku don seenu best…ilaanti art cinema chusi maa telugu cinema prekshakulu heart attack techukoru….mee gola meedhey…maa gola maadhhey
Harsha says:
don seenu manchi movie antadu,eedevadandi baabu..“
sasank says:
mahesh gaaru chepparu antey nenu godava padadaaniki ainaa ee cinema tappakundaa choosthaa :-, kaani paina daanilo mari english paraadlu ekkuva ayyayi …….artham vethukkovalasi vacchindhi….
hyd lo ekkada aaduthundho emito mari…..search cheyyali
AttentionL STEP MOM remake we are family aney cinema vacchindhi…dayachesi velle mundhu koncham think chesi vellandi.ninna velli book ayya……:-(
Sowmya says:
Iam also waiting to watch it…
AMJAD ALI KHAN says:
PLS POST ME ABOUT TECHNICAL TEAM OF THIS MOVIE
K మహేశ్ కుమార్ says:
Cast: Raj Singh Chaudhary, Swati Sen, Akhilendra Mishra, Vinay Pathak
Sound design and the music : Bapi-Tutul.
Director: Sushil Rajpal
http://passionforcinema.com/antardwand-movie-review-we-are-not-family/
VaRuN A says:
సినిమా ఏ language లోది?
K మహేశ్ కుమార్ says:
@వరుణ్: హిందీ.