Menu

Monthly Archive:: September 2010

సద్గతి ; కులవివక్ష పై సత్యజిత్ రే వ్యాఖ్యానం

1981 లో దూరదర్శన్ కోసం సత్యజిత్ రే దర్శకత్వం వహించిన లఘు/టెలి చిత్రం “సద్గతి”. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన అదేపేరుతో ఉన్న హిందీ లఘు కథ ఈ చిత్రానికి మూలం. అసలు ఈ సినిమాని సత్యజిత్ రే ఎందుకు చేయవలసి వచ్చింది అనడానికి, బహుశా సృష్టమైన సమాధానం లేదనుకుంటా. అందుకే ఈ “అవసరాన్ని” అర్థంచేసుకొనె దిశగా నా ఆలోచనని పదునుపెడతాను. సత్యజిత్ రే తీసిన సినిమాలన్నీదాదాపు బెంగాలీ భాషలోనే,ఒక్క రెండుతప్ప. అవి, “షత్రంజ్ కే ఖిలాడీ” మరియు మనం ఇప్పుడు చర్చిస్తున్న

తెలుగు సినిమాను కాపాడేది రెంట్ విధానమా పర్సంటేజి విధానమా?

ఒక చిన్న కేస్ స్టడీ థియేటర్ రెంట్ విధానం: ‘ప్రస్థానం’ చిత్రం మొదటి వారం కలెక్షను హైదరాబాద్ లోని ఒక థియేటర్లో మూడు లక్షల (Rs 3,00,000). ప్రభుత్వానికి వెళ్ళవలసిన ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 7% తీసేస్తే మిగిలేది రెండు లక్షలా డెబ్బై ఐదు వేలు (Rs 2,75,000). థియేటర్ రెంటు వారానికి రెండు లక్షలా యాభైవేలు (Rs 2,50,000). నిర్మాతకు వచ్చింది పాతికవేలు (Rs 25,000) పర్సంటేజి విధానం: యాభైశాతం (50%) థియేటర్ నిండితే నిర్మాత –

గొప్పనటుడు,మానవతావాది ‘పాల్ న్యూమన్’

ఆ వార్త విని హాలీవుడ్ ఆశ్చర్యపోయింది,అమెరికా సినిమా పరిశ్రమతో సంబంధమున్న ప్రతివారూ నివ్వెరపోయారు,మరికొందరు మౌనంగా శాపనార్ధాలు పెట్టగా పలువురు సంతోషం పట్టలేక ధారాళంగా అభినందించారు. 2008 సంవత్శరం జనవరి 29న పాల్ న్యూమన్,జొయన్ని తమ యాభయవ వివాహవార్షికోత్శవాన్ని జరుపుకోనుండటమే ఆ సంచలనానికి కారణం.అమెరికాలో చలనచిత్ర పరిశ్రమ ప్రారంభమైన అన్ని యేళ్ళలో అటువంటి ‘విపరీతవార్త’కనీవిని ఎరుగని విడ్డూరమే మరి!నాలుగు,ఆరు,ఎనిమిది ఇలా అసంఖ్యాకంగా జరిగే పెళ్ళిళ్ళు,అక్రమసంబంధాలు,విపరీత లైంగిక ప్రవర్తనలు,మాదకద్రవ్యాలు,మాఫియాతో సంబంధాలు ఇలా ఒకటేమిటి ఎన్ని రకాల అవలక్షణాలు,అనారోగ్యకరధోరణులుండాలో అన్నీ సమృద్ధిగా

తెలుగు సినిమా నిర్మాతలకో లేఖ

అయ్యా నిన్న తెలుగు సినిమా నిర్మాతలంతా కలిసి తెలుగు సినిమాని వుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలిసి మేమెంతో సంతోషించాము. నిజానికి తెలుగు సినిమాను రక్షించుకోవడమంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కదా.. అలాగే తెలుగు ప్రేక్షకుల్ని కూడా రక్షించినట్లే కదా.. అందుకే మాకు ఆనందం. మీరు చేసుకున్న తీర్మానాలు (ప్రతిపాదనలు) విన్నాక మా ఆనందానికి అవధుల్లేకుండా పోయినయ్. ఇక నించి తెలుగేతర భాషల్లో నిర్మాణమైన చిత్రాలు తెలుగు డబ్బింగ్ అయ్యి విడుదలయ్యే సందర్భంలో వాటిని

Abohoman (The Eternal) : బెంగాలీ

శిఖ: నాతో అఫైర్ పెట్టుకుంటావా? అప్రతిమ్: ఉహూ! శిఖ: ఏం! తల్లంటే భయమా లేక పెళ్ళానికి భయపడుతున్నావా? అప్రతిమ్: అవేవీ కావు. నువ్వు ప్రేమ ఎంతగా బాగానటించగలవంటే, ఆ నటన చూసి ఎక్కడనన్ను నిజంగా ప్రేమించావో అని భ్రమపడతానని భయం. ‘అబోహమాన్’ అనే బెంగాలీ సినిమాలో ఒక పాత్రకు, నాయిక ‘శిఖ’కు మధ్య నడిచే సంభాషణ ఇది. నాయిక నటనకు ఎంత అచ్చమైన కితాబు ! శిఖ గా నటించిన ఆ నటి పేరు అనన్యా చటర్జీ…