Menu

Monthly Archive:: August 2010

ఆత్మని రక్షితే సర్వం రక్షితం భవతి

శాస్త్రం కళ వర్తకం : ఈ త్రిక(మూడిటి సమూహం) ఒకటిగా కలిసి సినిమా మాధ్యమం ఏర్పడింది. వీటిని అర్ధం చేసుకోటానికి ప్రయత్నం చేద్దాం: శాస్త్రం : నిరూపణకు నిలిచే ఙ్ఞానమే శాస్త్రం (ప్రపంచాన్ని వాస్తవిక దృష్టితో చూడటమే దీని ప్రధాన ఉద్దేశ్యం) కళ : భావోద్వేగాలను సంతృప్తి పరిచే రస సౌందర్య శాస్త్రమే కళ (వర్తమానం పై తార్కిక అవగాహన,భవిష్యత్ పై ఆశ కలుగజేయటమే దీని ప్రధాన ఉద్దేశ్యం) వర్తకం : ఆర్ధిక లావాదేవీలు జరిగే వ్యాపారమే

జోకర్ గాడి ఫ్యాన్…!

కిట్టి గాడు, చిరు గాడు,బాలకిట్టి గాడు, వెంకి గాడు, నాగ్ ఫ్యాన్స్ అంటూ స్కూలు కాలేజిల్లోని విధ్యార్థులు గ్రూపులుపడటం, మన “సినిమాంధ్ర ప్రదేశ్” లో సర్వసాధారణ విషయం. ఇక బాలక్రిష్ణ,చిరంజీవి అభిమానుల వీరంగాలు జగద్విదితమే కదా! ఇలా సాగే ప్రహసనాల పరంపరల మధ్య, బహుశా స్కూల్లో అనుకుంటా, నా మిత్రులు కొందరు మన పిచ్చి గురించికూడా వాకబు చెయ్యడం జరిగింది. అప్పటి వరకూ వరుసపెట్టి సినిమాలు చూడ్డమే తప్ప అభిమానాలు, అందునా హీరో పట్ల అభిమానాల్ని గురించి

హీరో హీరోయిన్నే ఎందుకు ప్రేమించాలి?

అసలు కథ చెప్పలేనుగానీ, ఒక కథ చెబుతుండగా జరిగిన ఉపయోగకరమైన కొసరుకథ గురించి చెబుతాను… సాధారణంగా ప్రేమకథలు చాలా సాధారణంగానే ఉంటాయి. అమ్మాయి అబ్బాయిని కలవడం లేదా అబ్బాయి అమ్మాయిని కలవడంతో మొదలై, గొడవపడటం, అభిమానించుకోవడం, ప్రేమించుకోవడం, సమస్యలు రావడం, ఆ సమస్యలు తీరడమో లేక పోరాడి తీర్చుకోవడమో జరిగి పెళ్ళితో సుఖాంతం అవుతాయి. మరి ప్రేమకథల్లో భిన్నత్వాన్ని ఎలా నింపుతామయ్యా అంటే… హీరో-హీరోయిన్లకు భిన్నమైన నేపధ్యాల్ని, భావజాలాల్ని,వ్యక్తిత్వాల్నీ ఇచ్చి. ఏ క్లాసిక్ boy meets girl

O Captain Where ART thou?

సినిమా చూసేప్పుడు ముందుగా వచ్చే పేర్లలో నటీనటులు తర్వాత సాంకేతిక వర్గం పేర్లు చివరగా నిర్మాత,దర్శకుడి పేర్లు వస్తాయి(కొద్దిమంది నిర్మాతలు తమ పేర్లు చివర వచ్చేలా జాగ్రత్త పడతారు).ముందు Credits అనబడే వాటి వివరాలు,వారేం చేస్తారో (ప్రధానమైనవి మాత్రమే) చుద్దాం…. నటించడానికి నటీనటులున్నారు…సినిమాని వందరోజులు ఆడించే స్టార్స్ వున్నారు….దృశ్యీకరించే ఛాయగ్రాయకుడు… సన్నివేశాల్నిఎడా పెడా తీస్తే ఓ పద్ధతిలో అతికించే ఎడిటర్ వున్నాడు…..సన్నివేశాలకు శబ్ధంతో ప్రాణం పోసే సంగీత దర్శకుడున్నాడు.భౌగోళిక పరిస్థితులు, వాతావరణం సహజంగా చూపించడానికి కళా దర్శకుడు