ఇకనుండి షార్ట్ ఫిల్ములు నవతరంగంలో ప్రచురించదల్చుకున్నవారు నిర్వాహకులకు లింకులు పంపనవసరం లేకుండా, నేరుగా తామే నవతరంగంలో ప్రచురించే అవలకాశం కల్పిస్తున్నాం. కేవలం షార్ట్ ఫిల్ములే కాకుండా సినిమా ప్రక్రియకు సంబందించిన మంచి వీడియోలను కూడా ఇక్కడ ప్రచురించవచ్చు. సాధ్యమైనంత వరకూ తెలుగుకు సంబంధించిన వీడియోలను మాత్రమే ప్రచురించమని మనవి.
ఈ క్రింది లింక్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా వీడియోలు ప్రచురించడం, వాటికి కామేంట్స్ వ్రాయడం వంటివి చేయోచ్చు. ఎప్పటిలానే ఈ కొత్త ప్రయత్నంపై మీ సలహాలు, సూచనలను ‘మీ మాట’ విభాగంలో ప్రచురించగలరు.
http://www.video.navatarangam.com/
sonyk says:
nice one.
sharma says:
good.. మంచి ఆలోచన