భారతదేశంలో అత్యంత “విలువైన” చిత్రంగా భారీబడ్జెట్ తో రూపొందిన రజనీకాంత్ చిత్రం ‘ఎదిరన్ – ది రోబోట్’ ఆడియో ఈ మధ్యనే విడుదలయ్యింది.
శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ – సన్ నెట్వర్క్ సంయుక్తంగా నిర్మించారు.
బడ్జెట్ తో పాటూ అంచాలనూ అంతేస్థాయిలో పెంచుకొన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
‘ఎదిరన్ – ది రోబోట్’ టీజర్ …
K మహేశ్ కుమార్ says:
మొదటి లుక్కులో విల్ స్మిత్ “ఐ రోబోట్” గుర్తొచ్చిందెందుకబ్బా!
telugu says:
మీకలాగె gurtostundi lendi.
అభిమాని says:
you can also watch this exciting video showing stunt-master Alex Martin acting as dupe for Rajanikanth in stunt sequences.
http://www.youtube.com/watch?v=zWPujmk939s
Ravi says:
Paatalu chala bagunnayee, Sadaranam ga Rahaman patalu modati sari vinamgaane nachavu. Kaani Robo paatalu bagunnayee.
రాకేశ్వర రావు says:
యంత్రం కొచ్చిన అధ్వాన్నఅరవతిప్పలు ఎందిరన్ అన్నమట। పోనీలెండి కనీసం అరవ పేరు పెట్టారు మనవారు రోబో అని ఆంగ్లంలో ఆఘోరిస్తున్నారు।
ట్రెయిలర్ చూడగానే నాకు గుర్తుకువచ్చినవి వరుసక్రమములో
A lot of make up from Shivaji
A lot of Aish from Jeans
A lot of double roles from all Shankar movies భారతీయుఁడు, ఒకేఒక్కడు ప్రత్యేకించి అపరిచితుఁడు।
One super hero setting it all right – from all Shankar movies భారతీయుఁడు, ఒకేఒక్కడు, అపరిచితుఁడు and a Valmiki movie called Ramayanam.
కొబ్బరికాయ scene from all Shankar movies again.
I-robot robot.
Terminator Half robot face.
Johnny Depp make-up.
Antics from old Rajani movies like బాషా.
Villan from very old movies with knife to the neck.
I wonder how one could be psyched up about so much cliche. Waste of 200crores that could have gone into research for curing Cancer or Chronic-Hero-Worship.
ఇంతా చేసి నేను జీన్స్ థియేటర్లో మూఁడు సార్లు, శివాజీ రెండు సార్లు మిగిలిన అన్ని సినిమాలు ఒక్కసారి చూసాను। కాబట్టి ఇది కూడా చూసి పప్పులో కాలేస్తానేమో।
Amen.
Teja says:
Songs are just plain crap. Hope atleast the film is good.